“యుద్ధం శరణం” పబ్లిక్ టాక్ లో బాగుందని అతను చెప్తుంటే..మధ్యలో ఓ అమ్మాయి వచ్చి హైలైట్ కౌంటర్!

ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కుర్రాడిగా చైతూ కనిస్తాడు. ఉద్యోగం పక్కనపెట్టి లాంగ్ డిస్టెన్స్ డ్రోన్స్ తయారుచేసే పనిలో పడతాడు. దాని మూలంగానే కొన్ని సమస్యలు వచ్చిపడతాయి. చైతూ తయారుచేసిన డ్రోన్ ద్వారా డాన్ నాయక్ (శ్రీకాంత్)కు సంబంధించిన కొన్ని విషయాలు తెలుస్తాయి. దీంతో నాయక్.. చైతూని టార్గెట్ చేస్తాడు. అతని ఫ్యామిలీని బంధిస్తాడు. నాయక్‌తో యుద్ధం చేసి కుటుంబాన్ని ఎలా కాపాడాడన్నదే “యుద్ధం శరణం” సినిమా.

ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల హిట్లతో దూసుకెళ్తున్న చైతు ఖాతాలో మరో హిట్ పడింది అని కొందరు అంటుంటే..కొందరు మాత్రం ప్లాప్ అని అంటున్నారు. పబ్లిక్ టాక్ లో ఒకరు సినిమా బాగుంది అని చెప్తే. మధ్యలో ఓ అమ్మాయి వచ్చి సినిమాలో ఏం నచ్చింది నీకు అని కౌంటర్ ఇచ్చింది. ఆ వీడియో మీరే చూడండి!

watch video here:

Comments

comments

Share this post

scroll to top