Y.S రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఒకరిపై ఒకరు జోక్స్ వేసుకొని తనివి తీరా నవ్విన వీడియో(Exclusive)

దివంగత మాజీ ముఖ్యమంత్రి YS రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి ఒకరిమీద ఒకరు జోకులేసుకుంటూ  తనివితీరా నవ్వుకున్న వీడియో ఒకటి తాజాగా  సోషల్ మీడియాలలో చక్కర్లు కొడుతుంది. ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉండే వాళ్ళు ఒకే వేదికను పంచుకోవడమే విశేషం అంటే… చంద్రబాబు తనివి తీరా నవ్వడం ఇంకో వండర్. వాస్తవానికి చంద్రబాబు నవ్విన వీడియోలు కనబడడం చాలా అరుదు. అందులో ఇలా పగలబడి నవ్వడం అందులోనూ పక్కన వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉండడంతో ఈ వీడియోమస్త్ సర్క్యులేట్ అవుతుంది.మీరూ ఓ సారిచూడండి.

Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top