ఈ రోజు ఉమ్మడి ఆద్రప్రదేశ్ మాజీ సిఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి.. ఆయన జయంతిని పురస్కరించుకొని జగన్ కొన్ని ట్వీట్స్ చేశాడు. నా ప్రతి అడుగులో నాన్నాను మిస్ అవుతున్నాను, కానీ నాన్న వెళుతూ ఓ పెద్ద కుటుంబాన్ని నాకిచ్చి వెళ్లారు, నా ప్రతి కష్టంలో వీరంతా నాకు అండగా ఉంటున్నారు. నాన్న బాటలో నడవడానికి నాకు మీరంతా ధైర్యం ఇస్తున్నారు అంటూ తన ఫీలింగ్స్ ను ట్విట్టర్ లో తెలియజేశాడు వైయస్ జగన్.
విమాన ప్రమాదంలో మన నుండి దూరమైన వైయస్ జయంతి నేడు.. సో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని జగన్ తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఇడుపుల పాయలోని వైయస్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
CLICK: బాహుబలి బ్లాక్ టికెట్ల దందా.