Y.S జగన్ కూతురు అందర్నీ ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. ఇన్నాళ్ళు బయటి ప్రపంచానికి అంతగా తెలియని జగన్ పెద్ద కూతురు వర్ష ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో సీటు సంపాధించింది. ఈ సీటు రావడం ఆషామాషీ విషయం కాదు.! ప్లస్ టూ లో 99 శాతం మార్కులతో పాటు…లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నిర్వహించే పరీక్షలో క్వాలిఫై అవ్వాలి.!! అకాడమిక్ లో ముందు వరుసలో ఉండే వర్ష…ఈ రెండింటిని సునాయాసంగా అధిగమించి…లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో సీటు సంపాధించింది. మొదటి నుండి చదువులో ఫస్ట్ ఉండే వర్ష …తమకు ఇంతటి పేరును తీసుకురావడం పట్ల జగన్ కుటుంబ సభ్యులు ఆనందంతో ఉబ్బితబ్బిబై పోతున్నారు. !!
ఇదే విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు…అవునా? అంటూ ఆశ్చర్యపోయారంట.!! ఇక జగన్ చిన్న కూతురు హర్ష కూడా…చదువులో టాప్ స్టూడెంట్ యే నట!! అక్కతో పోల్చితే ఎక్కువ కలివిడితనం గలదట.! ఇక లండన్ లో చదువు అయ్యాక…జగన్ ఆర్థిక సామ్రాజ్యాన్ని వర్షయే చూసుకుంటుందని, తండ్రికి తగ్గ తనయ అని…సోషల్ నెట్ వర్క్స్ లో వర్షను కీర్తిస్తున్నారు నెటీజన్స్. ఎనీ హౌ ఆల్ ది బెస్ట్ వర్ష.