ఏ రూమర్స్ మీపై వస్తే బాగుంటుందని అనుకుంటున్నారంటూ తమన్నా ను సూటిగా అడిగిన కుర్రాడు.

సెలెబ్రిటీలను, సినిమా స్టార్ లకు  అభిమానులు చాలామంది ఉంటారు. వారిపై ఏ వార్త వచ్చినా మీడియా మరింత హంగామా చేసి ఎక్కడైనా వారు కనిపించినప్పుడు ఇలాంటి  ప్రశ్నలను ఫటాఫట్ అడిగేస్తుంటారు. అలాంటిది తమ ఫేవరేట్ నటుడు/నటి తమ ముందుంటే అభిమానులు అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయ్ అంటే ఇదిగో అచ్చం ఇలాగన్న మాట!. అలాంటి అనుభవాన్నే ఫేస్ చేసింది మిల్కీ బ్యూటీ తమన్నా. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లలో అందాలతారగా తన అందం అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న తమన్నాను ఇలాంటి ప్ర్శనలతో హడలెత్తించారు తమన్నా ఫ్యాన్స్.

* మీరు ఎవరినైనా లవ్ చేస్తున్నారా?
* నాగచైతన్యతో కలిసి ఐలండ్ వెళ్ళే చాన్స్ వస్తే ఏం చేస్తారు?
*టాలీవుడ్ లో మీకు ఏ హీరో అంటే ఇష్టం’
* కోపం వస్తే మీరేం చేస్తారు ?
*ఏ రూమర్స్ మీపై వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు?
ఇలాంటి కష్టతరమైన ప్రశ్నలు తమన్నాపై సంధించారు. తమన్నా కూడా తెలివిగానే సమాధానం చెప్పిందిలెండి. ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది.
Watch Video: 

Comments

comments

Share this post

scroll to top