పుట్ బోర్డ్ ప్రయాణం చేస్తూ జారిపడి యువకుడి మృతి. బయటికొచ్చిన వీడియో.

ముంబాయ్ లోకల్ ట్రైన్ లో … పుట్ బోర్డ్ ప్రయాణం చేస్తూ జారిపడి ఓ యువకుడు మృతి చెందాడు. ఫ్రెండ్స్ తో కలిసి ట్రైన్ ఎక్కిన ఆ కుర్రాడు కాసేపు పుట్ బోర్డ్ మీద ఓ చేయి పట్టుకొని వేళాడుతూ ఉన్నాడు.తర్వాత ఒక్కసారిగా అదుపుతప్పిన ఆ యువకుడు అలాగే కిందపడి మరణించాడు..ఆసమయంలో ట్రైన్ లో ఉన్న ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో ఈ వీడియోను చిత్రీకరించాడు. బీ కేర్ ఫుల్ మన వాళ్ళ బస్ ల దగ్గర ఈ ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు.అలా చేయకండి కాస్త లేట్ అయినా లోపలే కూర్చొండి.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top