కేవలం “ఇండియా”లో మాత్రమే కనిపించే ఈ 12 ఫన్నీ ఫోటోలు చూస్తే నవ్వాపుకోలేరు.! 2వ ది హైలైట్!

అవును మ‌రి. క్రియేటివిటీ అనేది ఎవ‌డ‌బ్బ సొత్తు కాదు. ప్ర‌తి ఒక్క‌రిలోనూ క్రియేటివిటీ దాగి ఉంటుంది. అది కేవ‌లం కొన్ని సంద‌ర్భాల్లో మాత్ర‌మే బ‌య‌ట‌కు వ‌స్తుంది. అయితే కొంద‌రిలో ఉండే క్రియేటివిటీ బ‌య‌ట‌కు వ‌చ్చినప్పుడు మాత్రం అది మన‌కు ఫ‌న్నీగా క‌నిపిస్తుంది. ఎందుకంటే కొంద‌రు చేసే క్రియేటివ్ ప‌నులు మ‌న‌కు న‌వ్వు తెప్పిస్తాయి. అలాంటి సంద‌ర్భాల్లో తీసిన ప‌లు ఫొటోల‌నే కింద అందిస్తున్నాం. వాటిని చూసి హాయిగా న‌వ్వుకోండి. ఎంజాయ్ చేయండి. మ‌రి ఇంకెందుకాల‌స్యం. ఆ ఫొటోలు ఏమిటో చూసేద్దామా..!

1.ఇది లేడీస్ హాస్ట‌ల్‌. కానీ పురుషుల‌కు కూడా ప్ర‌వేశం ఉంది. విచిత్రంగా లేదూ..!

2. ముగ్గురికి 3 చెయిర్స్ లేవు. ఏం చేస్తారు, ఇలా కూర్చోక త‌ప్ప‌దు క‌దా..!

3. కారులో సీట్ లేక‌పోతే ఏం.. ఇంట్లోని ఫ‌ర్నిచ‌ర్ ఉందిగా.. అడ్జ‌స్ట్ అవ‌చ్చు లెండి..!

4. వాహ్.. ఇలా చేస్తే వ‌ర్షం ఇక మ‌న‌ల్ని ఏ మాత్రం భ‌య పెట్ట‌దు.

5. ఇలా చేస్తే కారు దొంగ‌త‌నం జ‌ర‌గ‌ద‌ని వారి ఫీలింగ్. కానీ ఈ లాక్‌ల‌నే సుల‌భంగా తెర‌వ‌చ్చు అని ఆ వ్య‌క్తికి తెలియ‌ద‌నుకుంటా..!

6. అరె బాబు.. అవి లేడీస్ సీట్లు రా.. లే.. వాళ్లు కూర్చుంటారు..!

7. ట్యాప్ మీద వంకీ విరిగిపోయింది. ఇలా సెట్ చేశాం. బాగుంది క‌దా..!

8. అవును.. పులి ఉంది జాగ్ర‌త్త అని బోర్డు పెడితే ఎవ‌రూ లెక్క చేయ‌రు. క‌నుక బోర్డును ఇలా పెట్టాల్సిందే. ఆ మాత్రం భ‌యం ఉండాల్సిందే.

9. ఏం.. మీరే చ‌దువుతారా న్యూస్ పేప‌ర్‌.. మాకూ చ‌ద‌వ‌డం వ‌చ్చు..!

10. వార్నీ.. డ‌బ్బాలో స్కూల్ ఏంట్రా బాబూ.. మీ పిచ్చి త‌గ‌లెయ్య‌..!

11. ఇలాంటి సీన్లు మ‌న‌కు ఇండియ‌న్ రోడ్ల మీద‌నే క‌నిపిస్తాయి. వేసుకోండి.. మీరు ఎంత ఫైన్ వేసినా మేం ఇలాగే వెళ్తాం..!

12. నేను పెద్ద‌య్యాక గూగుల్ లాంటి కంపెనీ పెట్టాలంటే ఇలా చిన్న‌ప్పటి నుంచే చ‌ద‌వాలి మ‌రి..!

 

Comments

comments

Share this post

scroll to top