బయటకు వచ్చిన అసెంబ్లీ ఫుల్ వీడియో..అందరూ పచ్చి బూతులు మాట్లాడారు.!

చేపల మార్కెట్ ను మించిన రచ్చరచ్చ…… వీధి కులాయిల దగ్గర జుట్లు పట్టుకొని కొట్టుకునే వారి మాదిరిగా గొడవ.. సినిమాల్లో కూడా వాడని A సర్టిఫికేట్ మాటలు… నిజంగా ఓ బాధ్యతాయుతమైన శాసన సభ్యులుగా ఉండి ఇలా మాట్లాడడం చాలా బాధాకరం. ఈ వీడియోని చూశాక  నిజంగా శాసనసభ మీద గౌరవం తగ్గేలా ఉంది. ఈ వీడియోలో మొత్తం YCP MLA లు మాట్లాడిన మాటలే ఉన్నాయ్..మరి TDP నేతల మాటలెలా ఉన్నాయనేది పూర్తి వీడియో  బయటికి వస్తే తెలుస్తాయ్.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top