- అన్నదాతా ఆగం అవుతుండే
- పురుగు మందుతో ప్రాణాలిడిచిండే.
- మట్టి బిడ్డడు మాయమవుతుండే
- మనలని విడిచి వెళ్లిపోతుండే.
ఈ నాలగు లైన్లు చాలవా…! అన్నదాత ల ఆక్రందనలు, ఆత్మహత్యలను చెప్పడానికి. కనికరించిని కాలం ఒకవైపు, పట్టించుకోని ప్రభుత్వాలు మరోవైపు. రెండూ కలిసి రైతన్నలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే.. పండించిన పంట చేతికిరాక, వచ్చిన పంటకు మార్కెట్ రేటు రాక.. ఉరితాళ్ళను మెడకు బిగించుకుంటున్న రైతన్నల ధైన్యాన్ని హృంద్యంగా వివరించాడు యాదగిరి తనపాటలో…
Watch Yadagiri SOng:( Wait 3 Sec For Video To Load):
రైతుల ఆత్మహత్యలపై హృదయాన్ని కరిగించిన పాట. హ్యాట్సాఫ్ యాదగిరి.!
Posted by Chantigadu on Saturday, October 3, 2015