సన్నీ లియోన్ ను పెళ్లాడుతారా? అంటే జనం ఎమన్నారో తెలుసా….?

సన్నీ లియోన్ ను పెళ్లాడుతారా..? అంటూ… ఎవరైనా మీ ముందు  మైక్  పెట్టి అడిగితే,  మీ రియాక్షన్ ఏంటి…? మీ స్పందన తర్వాత  కానీ ఇక్కడ చూడండి.  వీరు ఎలా ఆన్సర్ ఇచ్చారు. నాకైతే దిమ్మ తిరిగింది. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు.   నాకు కెపాసిటి అంతగా లేదు నాయనా అని ఒకడు , గొడవలు వద్దు బాబోయ్… ఇప్పటికే మా ఇంట్లో చాలా ఉన్నాయ్ అని సెటైరిక్ గా ఇంకొకరు…  గర్ల్ ఫ్రెండ్ గా అయితే అది కూడా  కొన్నాళ్ల వరకు  ఓకే  అని ఓ అశావాది …. నేనెక్కడా.? ఆమెక్కడ అని ఓ నిరాశావాది.  నా భార్య అలా చేస్తే చెప్పుతో కొడతా. అంటూ లారీ డ్రైవర్ అబ్బో  ఎక్స్ ఫెక్ట్ చేయాని ఆన్సర్ టపాటపా అలా వచ్చేశాయ్ అంతే….

మీరూ చూడండి:

 

Comments

comments

Share this post

0 Replies to “సన్నీ లియోన్ ను పెళ్లాడుతారా? అంటే జనం ఎమన్నారో తెలుసా….?”

  1. johnu says:

    nenu chesukunta matlasuthara thanathoo.nakentho iahtamaina heroine thanu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top