మనకెందుకు రావండీ..ఇటువంటి ఐడియాలు. ఐడియా అదుర్స్ కదా..!

వన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ ఇది  ఓ నెట్ వర్క్ టాగ్ లైన్  …. నిజం చెప్పాలంటే వన్ ఐడియా కెన్ చేంజ్ టోటల్ వరల్డ్. ఈ మాట ప్రతిసారి ప్రూవ్ అవుతూనే ఉంది ఎడిసన్ బల్బ్ కనిపెట్టినప్పుడు…. గ్రహంబెల్ ఫోన్ కనిపెట్టినప్పుడు….ఇలా అనేక సందర్భాల్లో

ఇదిగో మళ్లీ ఇప్పుడు అటువంటి సంధర్భం వచ్చింది.  ఇదిగో ఇక్కడ చూపించిన  ఓ చిన్న డెమోలో..  పెద్ద ప్రాజెక్ట్ గా మారితే ఈ కాలానికి  ఇంతకు మించిన ఆవిష్కరణ మరోటి ఉండదు.  ఓ బ్యాటరీ సెల్.. రెండు చిన్నపాటి అయస్కాంతాలు… ఓ కాపర్ వైర్ …ఛలో ఇక స్టార్ట్ అయ్యింది ప్రపంచంలోనే అతి చౌకైన ఎలక్ట్రిక్ ట్రైన్.

న్యూటన్ మూడో సూత్రానుపయోగించి  అంతరిక్షాల్లోకి రోదశీ నౌకలను పంపినట్టు… అయస్కాంత విజాతి దృవాలు ఆకర్షఇంచుకుంటాయ్ అనే సూత్రానుపయోగించి దీనిని కనిపెట్టారు. మీరే చూడండి మనోళ్ల ప్రతిభ. త్వరలో ఈ ప్రయత్నం పట్టాలపైకి ఎక్కాలని మనస్పూర్తిగా కోరుకుందాం.

Watch Video: (Wait 3 Seconds For Buffering):

World’s Simplest Electric Train!

World’s Simplest Electric Train!

Posted by Miss Arab USA on Sunday, January 25, 2015

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top