ప్రపంచంలో మిస్టరీగా మిగిలిన అయిదు ప్రదేశాల వెనుకున్న లాజిక్స్ ఇవేనట!

ఎక్కడ శాస్త్రం ఆగుతుందో అక్కడ తత్త్వం మొదలవుతుంది, ఎక్కడు తత్త్వం ముగుస్తుందో అక్కడ శాస్త్రం మొదలవుతుందని ఓ మంచి ఇంగ్లీష్ నానుడి ఉంది. ఇదిగో ఈ ప్రదేశాలు కూడా అలాంటివే ప్రపంచంలోని ఈ అయిదు ప్రదేశాల హిస్టరీ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది.! దీని వెనుకున్న లాజిక్ ను ఇప్పటికీ సైన్స్ క్యాచ్ చేయలేకపోయింది. అలాంటి మ్యాజికల్ వండర్స్  గురించి తెలుసుకుందాం
1.బెర్ముడా ట్రయాంగిల్ :
బెర్ముడా ట్రయాంగిల్.వాయువ్య అట్లాంటిక్ మహాసముద్రప్రాంతంలో గల ఈ ప్రదేశాన్ని ‘డెవిల్స్ ట్రయాంగిల్’ అని కూడా పిలుస్తారు. గాలిలో విహరించే విమానాలు,అక్కడ ప్రయాణించే నౌకలు చాలా కాలం నుండి అక్కడ అదృశ్యమవుతున్నాయి. అందుకని ఈ ప్రదేశాన్ని ఒక ప్రమాదకరమైన ప్రదేశంగా చెబుతున్నారు. దీని వెనుక ఎన్నో కథలు ఉన్నాయని చెబుతున్నా, దానికిగల రహస్యం మాత్రం తెలియలేదు. ఇక్కడ కనుమరుగవుతున్న విమానాలు సగటు సంఖ్య ఇతర ప్రదేశంలో అదృశ్యమైన విమానాల సంఖ్య ఒకటే కావడం అందరినీ విస్తుపరిచే విషయం.ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉండటం వలన ఇలా అదృశ్యమవుతున్నాయని కొందరు చెబుతున్నారు.
73835629
2.  ది బ్లప్:
దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో 5000 కిలోమీటర్ల దూరం పరిధిలో రెండు వేర్వేరు చోట్ల తక్కువ పౌన:పున్యంతో ధ్వని చేస్తూ, మళ్ళీ పెద్దగా శబ్దం చేస్తూ విన్నారు. ఎప్పుడూ ఇంత భీకరంగా ఇలాంటివి వినకపోవడంతో మొదట ఇదేదో భారీ జంతువని అనుకున్నారు.
ఒక పెద్ద మంచు భూకంపం కారణంగా, మంచు విరిగిపోయి ముక్కలు ముక్కలుగా పడిపోవడం వలన ఆ ధ్వనులు వస్తున్నట్లుగా,అలాగే రెండు వైపుల నుండి ఇలాంటివి ఒకేసారి చోటు చేసుకోవడం వలన 5000 కి.మీ పరిధి మేర ఆ ధ్వనులు వినిపిస్తున్నట్లుగా రహస్యాన్ని చేధించారు.
495049477
3. ఐరన్ పిల్లర్ ఢిల్లీ :
కుతుబ్ మినార్ సమీపంలో ఈ ఐరన్ పిల్లర్ ఉంది. సుమారుగా 1600 సంవత్సరాల నుండి ఇది తుప్పు పట్టకుండా ఉండటంతో కొన్ని అతీత శక్తులు ఉన్నాయని చెప్పుకునేవారు. పర్యాటకులకు ఆకర్షణగా నిలిచింది ఈ ఐరన్ పిల్లర్.  గంధకం ఎక్కువ పరిమాణంలో ఉన్న ఇనుము మీద ఏర్పడిన ఐరన్ హైడ్రోన్ ఫాస్పేట్ కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
111261070
4. హోమర్స్ ఒడెస్సీ:
ఈ ఎడిషన్ మార్జిన్ లో నోట్స్ చాలా కాలం ఉండటంతో దీని వెనుక ఏదో కారణం ఉందని ప్రజలు విశ్వసించేవారు.  అందులో ఒక సందేశం మరియు ఏదో ఒక క్లూ ఉందని వారు భావించేవారు.  దానికి ప్రత్యేక కారణం ఏమీ లేదని, ప్రాచీన ఫ్రెంచ్ సంక్షిప్త పుస్తకంలో ఆ నోట్స్ రాతలు ఉన్నాయని చెబుతున్నారు.
534569620
5. రహస్యాల చోటు:
అయస్కాంత క్షేత్రాలలో ప్రవేశించినట్లయితే అక్కడికి వెళ్ళగానే మనుషులు, వస్తువులు పడిపోతుంటాయి. ఇందుకు ఒక ప్రత్యేక కారణంగా చెప్పుకునేవారు.  అందులో రహస్యమేమిటంటే మీరు ఉన్న చోటులో తిరుగుతూ ఉండటం వలన 20 డిగ్రీలకు కొంచెం వంపుగా ఉంటారు. అలాగే ఇక్కడ హారిజన్ పాయింట్ ఎక్కడ అనేది మీరు చెప్పలేరు.
711993150

Comments

comments

Share this post

scroll to top