Video Of The Day… సముద్రంలో జరిగిన వింత…పక్షులను మించి ఎగిరిన చేప!!

సముద్రంలో ఓ వింత జరిగింది. రెక్కలున్న పక్షులను మించి ఎగిరింది  మొప్పలున్న చేప. చేప ఏంటి పక్షులను మించి ఎగరడం ఏంటని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చేప ఈ ఫీట్ చేయడంలో ఓ త్రిమింగళం హెల్ప్ చేసింది. అసలేం జరిగిందంటే… సముద్రంలో హాయిగా ఈదుతున్న త్రిమింగళాన్ని ఓ చిట్టి చేప  బాగా డిస్ట్రర్బ్ చేస్తుంది. దీంతో కోపం వచ్చిన త్రిమింగళం…తన తోకతో చిట్టి చేపను జాడిచ్చి కొట్టింది,ఆ దెబ్బకు చేప పిల్ల పక్షుల కన్నా పైకి ఎగరి మళ్ళీ నీళ్ళలో పడింది. దీనికి అక్కడే ఉన్న కొందరు వీడియో తీసారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Watch Video:

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top