వ్యభిచారం చేస్తున్నారని మహిళలను రోడ్డు మీద పరిగెత్తించుకుంటూ కొట్టిన పోలీసులు.

నలుగురు మహిళలను పోలీసులు నడిరోడ్డు మీద ఉరికించుకుంటూ కొట్టిన ఘటన బెంగుళూరులో జరిగింది. వ్యభిచారం చేస్తున్నారనే ముందస్తు సమాచారంతో రైడ్ చేసిన పోలీసులకు నలుగురు మహిళలు దొరికారు, ఇక వారిని తమ లాఠీలతో ఇష్టమొచ్చినట్టు కొట్టరాని ప్రదేశాల్లో చితకొట్టారు పోలీసులు..ఎంతగా ప్రాధేయపడినా వారు మాత్రం కనికరించలేదు.  లేడి పోలీసులను పక్కన పెట్టి మరీ కిందపడేసి కొట్టారు. వ్యభిచారం నేరమే కావొచ్చు, కానీ ఇక్కడ పోలీసులు వాళ్ళు చేసంది మాత్రం ఘోరం అంటున్నారు అక్కడి ప్రజలు.  ఈ దృశ్యాలు చూసిన ప్రతిఒక్కరూ…..పోలీసుల దాష్టికాన్ని విమర్శించారు.

Watch VIdeo:

Comments

comments

Share this post

scroll to top