ఆ మహిళ రోజు 40 అడుగుల ఎత్తు “వేప” చెట్టు సన్నని కొమ్మపై “నమాజ్” చేస్తుంది!..కానీ ఎక్కేది, దిగేది ఎవరికీ కనిపించదు!

ఈ వీడియో గత కొంతకాలంగా సోషల్ మీడియా లో వైరల్ అవుతూ ఉంది..అసలు కథ ఏంటి అనుకుంటున్నారా?..ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన ఓ మహిళ “వేప చెట్టు పై సన్నని కొమ్మ పై” నమాజ్ చేస్తుంది!…చెట్టు కింద ఉన్నవారు ఏమవుతుంది కంగారు పడుతున్నారు..కానీ ఆమె మాత్రం చుట్టుపక్కన వాళ్ళని పట్టించుకోకుండా నమాజ్ చేస్తుంది..

ఎప్పుడు వస్తుంది?..ఎలా వస్తుంది?…ఎలా ఎక్కుతుంది?..ఎలా దిగుతుంది అనేది ఎవరికీ తెలియదు!..ఈ కథ “ఉత్తర ప్రదేశ్” లోని “జాన్పూర్” జిల్లా “కెరాకట్” గ్రామం లో జరిగింది!..మీడియా చేరుకొని వీడియో షూట్ చేసింది…ఏ సహాయం లేకుండా చెట్టు ఎక్కి సన్నని కొమ్మ చేరుకొని “నమాజ్” చేసుకొని వెళ్ళిపోతుంది!…అలా ఎన్నో రోజులుగా చేస్తుంది…12 నిమిషాలకి ఒకసారి లేసి నించుంటుంది…40 – 60 ఫీట్స్ ఎత్తు ఉండే చెట్టు పై ఎలా చేరింది? సన్నని కొమ్మపై ఎలా కూర్చోడం, నించోడం చేస్తోంది?…ఎక్కడం, దిగడం మాత్రం ఎవరికీ కనిపించదు!…మరో 20 మంది కూడా ఉన్నారు కానీ కెమెరా కి చిక్కలేదు అంట!
అయితే ఇవన్నీ మూఢనమ్మకాలు అని విజ్ఞాన శాస్త్రం కొట్టిపడేసి అసలు కథను వెలుగులోకి తెచ్చింది!…ఆమె పేరు “సమీనా”…నిజాముద్దీన్ అనే వారి ఇంటికి వచ్చింది…చెట్టు ఎలా ఎక్కుతుందో అనేది తరవాత మీడియా కి చిక్కింది!

Watch Video:

Comments

comments

Share this post

scroll to top