అగ్ర టీడీపీ నేత బాగోతాన్ని బయటపెట్టిన భార్య ఇంతకీ అతను ఎవరో తెలుసా..?

ఆయనకు లేని చెడు అలవాట్లు లేవు భర్త నుంచి నుంచి నాకు ప్రాణహాని ఉంది టీడీపీ యూత్‌ లీడర్‌పై సర్పంచ్‌ హరిణికుమారి ఆరోపణలు న్యాయం కోరుతూ సోషల్‌ మీడియాలో సర్పంచ్‌ పోస్ట్‌లు ఆంధ్రప్రదేశ్‌లో సామాన్య మహిళలకే కాదు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు కూడా న్యాయం జరగదని మరోసారి రుజువైంది. టీడీపీ నేతలు ఏం చేసినా, ఎన్ని అరాచకాలకు పాల్పడ్డా.. చట్టాల నుంచి, కేసుల నుంచి తప్పించుకోవచ్చునన్న తీరుగా…

Comments

comments

Share this post

scroll to top