మీరెప్పుడైనా మోడీ సెక్యురిటీని గ‌మ‌నించారా? అందులోని గార్డ్స్ క‌ళ్ల‌కు అద్దాలు పెట్టి చాలా స్టైల్ గా క‌నిపిస్తారు ఎందుకో తెలుసా?

వీఐపీలు ఉన్నచోటల్లా వాళ్ల సెక్యురిటి గార్డ్స్ ఉంటారు….సెక్యురిటీ గార్డ్సు ప్రతి ఒక్కరు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటారు…ఎప్పుడైనా గమనించారా..లేదంటే ఈ సారి గమనించండి…సెక్యురిటీస్ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవడమనేది స్టైల్ కొ..వాళ్ల సేఫ్టీ కొ కాదు…దాని వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి…అవేంటంటే..

  • వీఐపీలు వస్తున్నారంటే వాళ్లను చూడడానికి చాలా మంది మనుషులు వస్తారు … కొన్ని సార్లు కొన్ని గొడవలు జరగొచ్చు…సెక్యురిటీ గార్డ్స్ అందరిని గమనిస్తుంటారు..కానీ వాళ్లు గమనిస్తున్నారన్న విషయం ఎదుటివాళ్లకు తెలియకుండా ఉండ‌డం కోసం గ్లాసెస్ పెట్టుకుంటారు..
  • సడన్ గా బాంబ్ బ్లాస్ట్స్ జరగొచ్చు..లేదా ఎవరైనా కాల్పులు జరపొచ్చు….ఆ టైం లో వాళ్లు కళ్లు మూసుకుంటే పరిస్థితి తెలిదు.. అలాంటప్పుడు మూసుకోకుండా ఉండి పరిస్థితిని గమనించడానికి ఆ పర్సన్ ను ఎదుర్కోవడానికి తోడ్పడతాయి..
  • సెక్యురిటీ గార్డ్స్ ట్రెయినింగ్ లో ఉన్నప్పుడే వాళ్లకి మనుషుల బాడీ లాంగ్వెజ్ ని గుర్తించడానికి శిక్షణ పొందుతారు..సో ఎక్కడైనా మనుషుల కదలికలు కొంచెం తేడాగా అన్పించినా వాళు ఈజీగా గుర్తుపట్టేస్తారు…వీళ్లు గమనిస్తున్న విషయం అవతల మనిషికి తెలియకుండా ఉండడంలో ఈ గ్లాసెస్ ఉపయోగపడ్తాయి.
  • అంతేకాదు సెక్యురిటీ గార్డ్స్ డ్యూటిలో ఉన్నప్పుడు సంభంవించే పెద్ద పెద్ద గాలులు లాంటి వాటినుండి కళ్ల రక్షణకు తోడ్పడతాయి..

Comments

comments

Share this post

scroll to top