యువరాజ్ సింగ్ అంటే మీకు ఇష్టం లేదా..? అయితే ఇది చూశాక ఆ మాట చెప్పండి.?

యువరాజ్ సింగ్ పడిలేచిన కెరటం… ఎంట్రీతోనే అదరగొట్టిన అద్భుత ప్రతిభ ఉన్న క్రీడాకారుడు… మధ్యలో కాన్సర్ మహమ్మారితో పోరాడి విజయం సాధించిన ధీశాలి. కాన్సర్ నుండి కోలుకున్నాకా 2011 వరల్డ్  కప్ లో తన సత్తాచాటి మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. బౌలింగ్ బ్యాటింగ్ రెండిట్లో  అమేజింగ్ ఫర్ఫార్మెన్స్ తో ది బెస్ట్ ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు. ఇక ఫీల్డింగ్ విషయంలో మాత్రం యవరాజ్ ను పాదరసంతో పోల్చాల్సిందే అంతలా ఉంటాయ్ అతడి కదలికలు. దానికి మంచి ఉదాహరణే ఈ వీడియో….ఇది చూశాక యువరాజ్ ను ఇష్టపడని వాళ్లు సైతం యువీ ఫ్యాన్స్ కావాల్సిందే.

Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top