10 కోట్ల మందికి పైగా చూసిన శృతిహాసన్, ధనుష్ బట్లర్ ఇంగ్లీష్ పాట!

ఇంగ్లీష్ ను మిక్సీలో వేసి నలిపినట్టు ఉంటుంది ఆ పాట..కానీ ఏకంగా 10 కోట్ల మందికి పైగా చూసేశారు. నవంబర్ 16, 2011న  విడుదలైన ఈ పాట యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేస్తూ 10 కోట్లమంది వ్యూవర్స్ ను సంపాదించింది. ఈ పాట  ఐశ్వర్య దర్శకత్వంలోని ధనుష్‌, శృతిహాసన్‌ నటించిన ‘3’ చిత్రంలోనిది. 18 ఏళ్ల అనిరుధ్‌ రవీచంద్ర ఈ పాటకు సంగీతం అందించాడు . ఈ పాట ..వై దిస్ కొలవెరి కొలవెరి కొలవెరి ఢీ…

Watch Video Song:

Comments

comments

Share this post

scroll to top