ఐపీఎల్ ఓపెనింగ్ వేడుకకు “ద్రావిడ్” ఎందుకు రాలేదో తెలుసా..? అసలు ఇన్వైట్ చేసారా..?

ఏప్రిల్ 5 న హైదరాబాద్ లో ఘనంగా మొదలయింది “ఇండియన్ ప్రీమియర్ లీగ్“. ఇది పడవ ఐపీఎల్ అవ్వడం మూలంగా కొన్ని సర్పైజ్ లు ఇచ్చారు ఓపెనింగ్ వేడుకలో. ఈ సరి మొత్తం ఎనిమిది చోట్ల ఎనిమిది సార్లు ఓపెనింగ్ వీడుక చేయనున్నారు. మొదటి ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ – బెంగళూరు తో తలపడి భారీ విజయం సాధించింది. యువరాజ్ బాటింగ్ ని ఎప్పటినుండో మిస్ అవుతున్న అభిమానులందరూ నిన్న ఆనందోత్సాహాలతో మునిగితేలారు.

అమీ జాక్సన్ పెర్ఫార్మన్స్ ఒక ఎత్తు  అయితే..సచిన్, గంగూలీ, సెహ్వాగ్, లక్ష్మణ్ లు ఈ వేడుకకు రావడం మరో ఎత్తు. అభిమానుల కేరింతలు అవదులులేకుండా నిలిచింది నిన్న ఉప్పల్ స్టేడియం. క్రికెట్ అనగానే ముందుండే “వెంకటేష్” గారు కూడా ఈ వేడుకకు హాజరై అలరించారు. అయితే ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే..క్రికెట్ దిగ్గజాలు నలుగురు “సచిన్, గంగూలీ, సెహ్వాగ్, లక్షణ్” హాజరు అయ్యారు. కానీ “రాహుల్ ద్రావిడ్” మాత్రం మొదటి ఐపీఎల్ మ్యాచ్ కు రాలేదు. దీనికి గల కారణం ఏంటో చూడండి!

ప్రస్తుత ఐపీఎల్ లో ఢిల్లీ టీం కు మెంటర్ గా ఉన్న “రాహుల్ ద్రావిడ్” ను ఐపీఎల్ ఓపెనింగ్ వేడుకకు ఆహ్వానించారు ఐపీఎల్ అధికారులు. బీసీసీఐ కథనం ప్రకారం “ఢిల్లీ” నుండి “రాహుల్ ద్రావిడ్” రావాల్సిన ఫ్లైట్ డిలే అవ్వడం మూలంగా “రాహుల్ ద్రావిడ్” వేడుకకు హాజరు కాలేకపోయారు. “ద్రావిడ్” అభిమానులు ఇందుకు ఎంతో నిరాశపడ్డారు. ఇంకా ఏడు ఓపెనింగ్ వేడుకలు మిగిలి ఉన్నాయి. ఢిల్లీ మొదటి మ్యాచ్ జరుగుతున్నప్పుడు “ద్రావిడ్” ని చూడగలము అనుకుంటా.!

 

Comments

comments

Share this post

scroll to top