కట్టప్ప బాహుబలిని చంపడానికి కారణాలు!

బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్ర అందరిని అమితంగా ఆకట్టుకుంది. సత్యరాజ్ ఆ పాత్రలో అంతగా ఒదిగిపోయారు. అయితే బాహుబలి ది బిగినింగ్ లో ప్రతి ప్రేక్షకుడు ఓ ప్రశ్నతో బయటకు వస్తాడు. అసలు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడని?  ఎందుకంటే మహిశ్మతి రాజ్యానికి నమ్మిన బంటు అతను అలాంటి వ్యక్తి బాహుబలిని ఎందుకు చంపాడో అర్థం కాక జనాలు తలలు పీకుంటున్నారు.  అయితే దీనిపై నెటీజన్లు చాలా వింత వింత సమాధానాలు చెబుతున్నారు. ఒక్కో కారణాన్ని కూడా చూపుతున్నారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాల్సి వచ్చిందో తమకు తోచిన విధంగా చెబుతున్నారు.

ఆ కారణాలు ఏంటో మనమూ ఓ లుక్కేద్దాం.

1) బాహుబలి చిన్నతనంలో కట్టప్ప తింటున్న ప్లేట్ ను గుంజుకున్నాడు. కాబట్టి ఆ కసితోనే బాహుబలిని కట్టప్ప చంపాడని నెటీజన్లు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.

childwood

2) కట్టప్ప బాహుబలిని కత్తితో పొడిచి చంపడానికి మరో కారణం కూడా ఉందంట. మిర్చి సినిమా గుర్తుందిగా ఆ సినిమాలో సత్యరాజ్ ప్రభాస్ కు తండ్రిగా  నటించాడు. అప్పుడు సత్యరాజ్ భార్య మరణానికి కారణం ప్రభాసే యే కావడంతో ఆ కోపాన్ని ఇప్పుడు ఇక్కడ ఇలా తీర్చుకున్నాడట!

mirchi

For FB Updates: CLICK HERE

ఇలా పన్నీ ఫన్నీ ఆన్సర్లు నెట్ లో చక్కర్లు కొడుతున్నాయ్..  ఎవరికి తోచింది వారు చాలా ఫన్నీగా కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడో చెబుతున్నారు.  కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్న అర్నాబ్ తన లైవ్ షోలో కూడా అడుగుతున్నాడు అంటూ సైటైర్లు  వేస్తున్నారు నెటీజన్లు.

arnab on bahubali

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top