అప్పట్లో హీరొ చెల్లి, ఫ్రెండ్ గా నటించిన “వర్ష”…ఇప్పుడెలా ఉంది..? సినిమాలు ఎందుకు వదిలేసింది..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకి కొత్త ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరంలేదు కదా. అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిన “తమ్ముడు” మూవీ గుర్తుంది కదా…? అలాగే “సుస్వాగతం” సినిమా కూడా గుర్తుంది కదా…. అయితే “తమ్ముడు” మూవీ లో మన పవర్ స్టార్ కి వదినగా ఆక్ట్ చేసిన “వర్ష” గుర్తుందా..? అదే అండీ “కల కళలు కిల కిలలు” అనే సాంగ్ కూడా పాడతారు మన పవర్ స్టార్. అలాగే “సుస్వాగతం” మూవీ లో హీరోయిన్ ఫ్రెండ్ గా ఆక్ట్ చేసింది…”నువ్వే కావాలి” సినిమా లో “ఐ ఆమ్ సారీ” అంటూ పడిపోతుంటుంది, “వాసు” మూవీ లో వెంకటేష్ కి చెల్లి గా చేసింది….

Watch Video: Nuvve kavali scenes


అప్పట్లో మంచి చాన్స్ లు వచ్చాయి…కానీ ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అనే డౌట్ మీకు వచ్చిందా..? మీ డౌట్స్ అన్ని “వర్ష” గారే క్లియర్ చేస్తారు. రీసెంట్ గా టీవీ9 అన్వేశిత లో వర్ష గారి తో ఇంటర్‌వ్యూ జరిగింది.

Watch Video: Vasu movie climax scene

“వర్ష” గారి అసలు పేరు “మాధవీ”…. చైల్డ్ ఆర్టిస్ట్ గా “పంజరం” మూవీ లో “మీనా” కి సిస్టర్ గా చేసింది. “నువ్వే కావాలి” మూవీ లో “వర్ష” అనే రోలే చేసింది…సో అప్పటినుండి “వర్ష” గా కంటిన్యూ ఐపోయింది. అప్పటినుండి హీరొ, హీరోయిన్ సిస్టర్ గా, ఫ్రెండ్ గా ఆక్ట్ చేసింది. చదువుకునే రోజుల్లోనే సినిమా ఇండస్ట్రీ కి వచ్చి, ఎంతో బిసీ షెడ్యూల్ లో ఉంది…స్టడీస్ కూడా మ్యానేజ్ చేసి, తరవాత కొన్ని సీరియల్స్ లో కూడా చేసింది…కానీ ప్రస్తుతం తన పిల్లల్ని చూసుకోవడం కోసం సినీ పరిశ్రమను వదిలేసింది…

Watch Video: Actress Varsha In “Anveshita”

Comments

comments

Share this post

scroll to top