గెలిచావ్ రా తెల్లోడా…?

గెలిచావ్ రా తెల్లోడా…?  స్వాత్యంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలయిన ఇప్పటికి నువ్వే గెలుస్తున్నావ్,

మా సాంప్రదాయ పండగలకన్నా
నీ New Year పండగే మాదేశ యువతకు నచ్చింది.

మా సాంప్రదాయ ఆటలకన్నా
నీ దేశపు Cricket ఆటే మా యువతకు నచ్చింది.
మా సాంప్రదాయ వస్త్రాలకన్నా
నీ దేశపు Jeans వస్త్రధొరణే మాదేశ యువతకు
నచ్చింది.
మా సాంప్రదాయ భాషలకన్నా
నీ దేశపు English భాషే మా యువతకు నచ్చింది.

గెలిచావురా తెల్లొడా….
అంతెందుకు
మా సాంప్రదాయపు ఖురాన్,భగవద్గీత,బైబిల్ పుస్తకాలకన్నా
నీ తెల్లొడు రాసిన Facebook పుస్తకంతోనె మాదేశపు యువతకు తెల్లారుతుంది.
“యువతే దేశానికి వెన్నుముక్క”
అని మాదేశపు పెద్దలు అన్నమాట మా యువతకు నచ్చిందొ లేదొకాని నీకుమాత్రం బాగా నచ్చినట్టుంది
అందుకె తాతల కాలంలొ స్వాత్యంత్రం ఇచ్చినట్లె ఇచ్చి మా యువతను ఇప్పటికి బానిసలుగానె ఉంచావు కదరా….

గెలిచావురా తెల్లొడా…
“పక్కనొడి శ్రమను గుర్తించాలి” అన్న మా భారతీయుల మనొభావాన్ని 100% వాడేస్తున్నావు…
(Whats App lo మంచి ట్రెండింగ్ లో ఉన్న మెసేజ్ – రాసింది ఎవరో కాని Great కదా..!)

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top