వాట్సాప్ లో మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తితో మళ్ళీ చాట్ చేయాలని ఉందా.?

మొదటగా మిమ్మల్ని బ్లాక్ చేసారో లేదో తెలుసుకోవడానికి ఇలా చేయండి…
– మొదట మీ వాట్సాప్ కాంటాక్ట్ లిస్ట్ లో ఆ వ్యక్తిని చూడవచ్చో లేదో చెక్ చేయండి
– వ్యక్తి యొక్క ఇతర ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుందో లేదో చూడండి
– మీరు మెసేజ్ చేసాక సింగల్ టిక్ ను మాత్రం చూస్తున్నారా ?

మీరు ఈ మూడు సమాచారాన్ని చూడలేకపోతే,మిమ్మల్ని ఆ వ్యక్తి బ్లాక్ చేసినట్లు అర్థం.

మీరు తిరిగి ఆ వ్యక్తి తో చాట్ చేయడం కోసం…
ఇప్పుడు, మీ ఇద్దరి మ్యూచువల్ ఫ్రెండ్ తో ఒక వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేయండి .మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తితో మీరు కొత్త గ్రూప్ ను క్రియేట్ కాబట్టి మీరు ఇలా చేయండి. వేరే నెంబర్ ఉంటే ఆ నెంబర్ ను మీ మ్యూచువల్ ఫ్రెండ్ ను గ్రూప్ క్రియేట్ చేయమని చెప్పండి.

ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి…

– మీ వాట్సాప్ ను ఓపెన్ చేయండి
– మీరు మీ ఇతర నంబర్ను వాడుతుంటే అప్పుడు ఆ గ్రూప్ కు మూడవ వ్యక్తి(అకౌంట్ 3) ను యాడ్ చేయండి
– గ్రూప్ క్రియేట్ అయిన తర్వాత, గ్రూప్ లో ఉన్న మూడు డాట్స్ ను ఓపెన్ చేసి ‘Group info’ అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి
– ఇప్పుడు అకౌంట్ 3 ని అడ్మిన్ గా అసైన్ చేయండి
– అకౌంట్ 1 గ్రూప్ లో యాడ్ చేయమని అకౌంట్ 3 కు చెప్పండి.

 

Comments

comments

Share this post

scroll to top