మీకు “వాట్స్ ఆప్” లో కొత్త అప్ డేట్ నచ్చలేదా?..ఇంతకముందులా “స్టేటస్” పెట్టాలంటే ఇలా చేయండి!

బేసిక్ గా మనం స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో బతుకుతున్నాము…వాట్స్ ఆప్, ఫేస్బుక్ ని హై రేంజ్ లో వాడేస్తున్నాము…దూరంగా ఉన్నవాళ్ళని ఎంతో దగ్గరచేస్తుంది ఈ సోషల్ మీడియా…కొత్తగా వాట్స్ ఆప్ కొన్ని ఫీచర్స్ అప్డేట్ చేసింది…ఇంస్టాగ్రామ్ లో లాగ స్టోరీస్ పెట్టొచ్చు…కాకపోతే అది వాట్స్ ఆప్ ఉసెర్స్ కి అంతగా నచ్చలేదు!..అందుకని మరికొన్ని మార్పులు చేయాలనే ప్లాన్ లో ఉన్నారు “మార్క్ జుకేర్బర్గ్”

అయితే ఇంతకముందు వాట్స్ ఆప్ లో స్టేటస్ గా “Hey there, I’m using whats app”, “Busy”, “Available” అని పెట్టుకునే వాళ్ళు…కానీ ఇప్పుడు ఈ సౌకర్యం లేనందున ఉసెర్స్ అసంప్త్రుపితి వ్యక్తం చేస్తున్నారు. అందుకని ఇంతకముందులా స్టేటస్ అప్డేట్ చేసుకునే ఫీచర్ మళ్ళీ వస్తుంది. సరికొత్త బీటా వెర్షన్ లో ఈ అప్డేట్ రానుంది. అది ఆటోమేటిక్ గా అప్డేట్ అయ్యేంత వరకు మీరు ఆగలేకపోతే WhatsApp beta 2.17.95 వెర్షన్ ని ప్లే  స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఇంతకముందులా వాట్స్ ఆప్ వినియోగించండి!

ఒకోసారి కొంతమందికి రిప్లై ఇవ్వము మనము…కానీ మన దరిద్రం కొద్దీ బ్లూ టిక్ ఆప్షన్ ఉంది..మెసేజ్ చదివారు అని అవతలి వాళ్ళకి ఈజీ గా తెలిసిపోతాది..సరేలే అని సర్దుకుపోయాము…కానీ మనం ఒకోసారి పొరపాటున మెసేజ్ ని ఒకరికి పంపబోయి ఇంకొకరికి పంపేస్తుంటాము…అలాంటప్పుడు డిలీట్ చేసే అవకాశం ఉండదు…దీని వాళ్ళ రిలేషన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది..కానీ ఇకపై ఈ కష్ఠాలు ఉండబోవు!

పొరపాటున పంపిన మెసేజ్ ని “unsend ” చేయొచ్చు…మెసేజ్ మీద క్లిక్ చేస్తే “unsend ” ఆప్షన్ కనిపిస్తుంది…కాకపోతే బ్లూ టిక్ వచ్చేలోపు ఇది సెలెక్ట్ చేయాలి..ఈ ఫీచర్ కొన్ని ఏరియాస్ లో మాత్రమే వచ్చింది…త్వరలో అందరికి ఇది అప్డేట్ అవుతుంది!

Comments

comments

Share this post

scroll to top