ఆఫీస్ డెస్క్‌లో మీరు సరైన భంగిమలోనే కూర్చుంటున్నారో లేదో తెలుసుకోండి..!

మీరు నిత్యం ఆఫీసులో పనిచేస్తున్నారా? డెస్క్‌లో ఎక్కువ సేపు కూర్చుని ఉంటున్నారా? అయితే జాగ్రత్త! ఎందుకంటే మీరు సరైన భంగిమలో కూర్చోకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవు. వెన్ను నొప్పితో పాటు పలు అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో సరైన భంగిమలో ఎలా కూర్చోవాలో కింద తెలియజేయడం జరిగింది. ఒకసారి చూసి తెలుసుకోండి.

office-posture

office-posture

పై చిత్రాల్లో చూపిన విధంగా కుర్చీలో కూర్చుంటున్నారా? అయితే మీకు వెన్ను నొప్పి కచ్చితంగా వస్తుంది. దీనికి తోడు ఆయా శరీర భాగాలపై తీవ్రమైన ఒత్తిడి కూడా పడుతుంది.
కింద బొమ్మల్లో చూపిన విధంగా కూర్చునేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే ఈ భంగిమలో మీ శరీరంపై ఎలాంటి ఒత్తిడి పడదు. అవును, ఇది నిజంగా నిజమే. చిత్రంలో చూపిన విధంగా 100 నుంచి 135 డిగ్రీల భంగిమ వచ్చే విధంగా కూర్చుంటే చాలు. ఇది మీ శరీరానికి హాయినిస్తుంది. వెన్ను నొప్పి కూడా రాదు.

office-posture

పైన పేర్కొన్న సూచనలకు సంబంధించిన వీడియో కూడా ఉంది. దాన్ని చూసి సరైన భంగిమలో ఎలా కూర్చోవచ్చో మీరు తెలుసుకునేందుకు వీలుంది.

Comments

comments

Share this post

scroll to top