“నువ్వు నేను, శ్రీరామ్” సినిమాల్లో నటించిన “అనిత” గుర్తుందా..? ఇప్పుడెలా ఉందో, ఎవరిని పెళ్లి చేసుకుందో చూడండి!

తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను సినిమా అప్పట్లో టీనేజీని ఓ ఊపు ఊపేసింది. ఆ సినిమా ద్వారా చిత్రరంగ ప్రవేశం చేసిన అనిత కుర్రకారు గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. నువ్వు నేను సూపర్ హిట్ కావడంతో యువ హీరోల పక్కన ఛాన్స్ లు కొట్టేసింది. అయినా ఆ సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద బోల్తా పడడంతో పాపం ఈ అమ్మడు కెరీర్ క్లోజ్ అయిపోయింది.

ఇక ఆ తర్వాత పారిశ్రామికవేత్త రోహిత్ రెడ్డిని వివాహం చేసుకుని ఎంచక్కా కుటుంబ జీవితాన్ని గడుపుతోంది. అయితే సినిమాల్లో అవకాశాల్లేకపోతేనేమి సీరియల్స్ లో చేస్తూ అటు పేరు, ఇటు డబ్బు సంపాదిస్తోంది. అయితే అప్పటికీ ఇప్పటికీ అనిత అందంలో ఏమాత్రం వన్నె తగ్గలేదు. ఇప్పుడు అనిత ఎలా ఉందో కింద ఫోటోలలో ఒక లుక్ వేసుకోండి!

Comments

comments

Share this post

scroll to top