స్వాతి నాయుడు పెళ్లి పై శ్రీరెడ్డి ఏమని స్పందించిందో తెలుసా.?

తెలుగు శృంగార తార స్వాతి నాయుడు కొన్ని రోజుల క్రితమే వివాహం చేసుకున్నారు. 8 నెలల నుంచి రిలేషన్ లో ఉన్నామని చెప్పిన వ్యక్తితోనే స్వాతి నాయుడు వివాహం జరిగింది. గత నెల 23న అవినాష్ అనే వ్యక్తిని పెళ్లాడిన స్వాతి నాయుడు… ఆ అబ్బాయికి అన్ని తెలిసే తనతో రిలేషన్ పెట్టుకున్నాడని, ఇద్దరి ఇష్టంతోనే వివాహం జరిగిందని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో స్వాతి నాయుడు వెల్లడించింది.

అయితే స్వాతి నాయుడు వివాహంపై నటి శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. మీ పెళ్లి జరగడం నాకు సంతోషాన్నిచ్చింది అని చెప్పిన శ్రీ రెడ్డి కొన్ని సూచనలు కూడా చేసింది.

స్వాతి నాయుడు పెళ్లిపై శ్రీ రెడ్డి ఏమందంటే…
స్వాతి గారు మీరంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంది. మీ పెళ్లి విషయం తెలిసి చాలా సంతోషించాను. మీరు ఇటీవల మీ భర్తతో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూ చూసాను. మీరిద్దరు కూడా చాలా సంతోషంగా కనిపించారు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ మీ ఫస్ట్ నైట్ గురించి గుచ్చి గుచ్చి అడగడం నాకు చాలా కోపాన్ని తెప్పించింది.

నేను అక్కడే ఉంటే ఆ యాంకర్ ను చంపేసేదాన్ని… నాకు ఆ యాంకర్ ఎక్కడైనా కనిపిస్తే చెంప చెళ్లుమనిపిస్తా. అలాంటి వారిని ఎంకరేజ్ చేయ్యద్దు… అని శ్రీ రెడ్డి సూచించింది.

వీలైతే మీరు ఆ డర్టీ ఫీల్డ్ వదిలేయండి. యాంకర్ ఓవర్ యాక్షన్ చేయడంతో మీ భర్త ఫేస్ లో కొంత ఇబ్బంది గమనించాను. ఆయన్ను బాగా చూసుకో… ఐ లవ్ యూ…. అని శ్రీ రెడ్డి తన ప్రేమను చాటుకుంది.

ఇటీవల స్వాతి నాయుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో…. మరొకరిని మోసం చెయ్యకుండా పని చేసిన అది మంచి పనే. కొందరు వ్యభిచారం తప్పు అంటారు. కానీ నాకు అది మంచి పనే. ఒక అమ్మాయి డబ్బులు కోసం పడుకుంటుంది. నీకు నచ్చితే డబ్బులు ఇచ్చి నీ కోరిక తీర్చుకో… నువ్వు చేసేది అంతా చేసి అమ్మాయి చేసేది తప్పు అంటే ఎలా… అని స్వాతి నాయుడు ప్రశ్నించింది.

Comments

comments

Share this post

scroll to top