ఎత్తు, ఆకారాన్ని బ‌ట్టి మ‌హిళ‌లు ఎంత బ‌రువుండాలో తెలిపే వెయిట్ చార్ట్‌..!

అధిక బ‌రువు… ఊబ‌కాయం… స్థూల‌కాయం… పేరేదైనా ఇప్పుడీ స‌మ‌స్య ఎక్కువైంది. దాదాపు ఎవ‌ర్ని చూసినా అధిక బ‌రువుతో ఇబ్బందులు ప‌డుతున్నారు. అయితే కొంత మంది చూసేందుకు స్థూల‌కాయులుగా క‌నిపించినా అది వారి ఆకారం మాత్ర‌మే అలా ఉంటుంది. బ‌రువు మాత్రం సాధార‌ణంగానే ఉంటారు. ప్ర‌ధానంగా మ‌హిళ‌ల విష‌యానికి వ‌స్తే ఈ తేడా బాగా తెలుస్తుంది. అంద‌రు మ‌హిళ‌లు ఒకే ఎత్తు, ఒకే బ‌రువు ఉండ‌రు. దీనికి తోడు కొందరు మ‌హిళ‌ల‌ ఆకారాలు వేర్వేరుగా ఉన్నా బ‌రువు మాత్రం దాదాపుగా ఒకే విధంగా ఉంటారు. ఈ క్ర‌మంలోనే ఎత్తుకు త‌గిన బ‌రువుతోపాటు ఆకారాన్ని చూడ‌డం కూడా ఇప్పుడు ప్రాముఖ్య‌త‌ను సంత‌రించుకుంది.

కింద ఇచ్చిన చార్ట్‌ను ఓసారి గ‌మ‌నిస్తే మ‌హిళ‌లు త‌మ త‌మ ఆకారాల‌ను, ఎత్తును బ‌ట్టి ఎంత బ‌రువుండాలో సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు. స్మాల్ ఫ్రేం అని ఉంటే బ‌క్క ప‌లుచ‌ని వార‌ని, మీడియం ఫ్రేం అన్న దాన్ని మధ్యస్తంగా ఉన్న వార‌ని, లార్జ్ ఫ్రేం అన్న దాన్ని పెద్ద ఆకారం ఉన్న‌వార‌ని అర్థం చేసుకోవాలి. దీంతో మ‌హిళ‌లు తాముండాల్సిన క‌చ్చిత‌మైన బ‌రువును సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు.

weight-chart-for-women

Comments

comments

Share this post

scroll to top