మన పురాణాల్లో వాడిన పవర్ ఫుల్ ఆయుధాలు…ఇప్పుడు వాటిని ఎలా వాడుతున్నారో తెలుసా?

హిందూ  పురాణాల ప్రకారం.. రామాయణం, మహాభారతాలకు సంబందించి రెండు యుద్దాలు జరిగాయి. సీతను అపహరించిన రావణుడ్ని వానరసైన్యంతో కలిసి అంతం చేసేందుకు రాముడు యుద్ధం చేశాడు. రావణుడ్ని తుదముట్టించి  సీతను లంకకు తీసుకువస్తాడు. అది రామాయణంలో ఉన్న ఘట్టాలలో పెద్ద యుద్ధం. మహాభారతంలో జరిగిన యుద్ధాన్నే కురుక్షేత్రం అంటారు. అయితే ఇటువంటి యుద్దాలు, విధ్వంసాలు ప్రపంచంలో చాలా జరిగి, కొన్నేళ్ళకు చల్లబడ్డాయి. ఆ యుద్దాలనుండి స్ఫూర్తి పొందిన కొందరు గొప్ప మేధావులు వాటికి దగ్గరపోలికలతో ఉన్న ఆయుధాలను తయారుచేసి విచ్చలవిడిగా వాడేస్తున్నారు.

1. మంత్రాలు 

పూర్వం మునులు, ఋషులు ఏళ్ళ తరబడి సాధన చేస్తూ మంత్రాలు జపిస్తూ ఉండేవారు. వారికి కొన్ని అతీతశక్తుల్ని దేవుళ్ళు ప్రసాదించేవారట. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? అని మనం వెటకారంగా అంటుంటాం. ఇప్పుడు బాబాలను మని చెప్పుకు తిరుగుతున్న దొంగబాబాలకు ఆ పవర్స్ద్ ఉన్నాయో లేవో తెలీదు గానీ,  మునీశ్వరులు ఏది అంటే అది జరిగేదట.  వీటివల్ల కలిగే ఉపయోగం: ఆత్మలను తమ ఆధీనంలో తెచ్చుకోవడం, శత్రువులపై దాడి చేసేందుకు క్షణాలలో ఆయుధాలు రావడం ఆ మంత్రాలకున్న పవర్.  ఇప్పుడు దీనిని ఎలా ఉపయోగిస్తున్నారు : మనుషులను ఉత్తేజపరచే  మాటలతో మాయ చేస్తూ, మోసం చేస్తున్నారు. మాటలతో తమవైపుకు లాగుతున్నారు.
chanting-near-hut
2. శివుని విల్లు 
పురాణాల గాధాల ప్రకారం భీముని మనవడైన బార్బారిక పరమ శివుడు మోక్షంతో  శివుని విల్లుని పొంది యుద్ధం చేసినట్లుగా చెబుతున్నారు.  వీటివల్ల కలిగే ఉపయోగం: బార్బారిక ఆ విల్లునుండి ఎవరినైతే టార్గెట్ చేసి గురిపెడతాడో వారిని అంతం చేస్తుంది ఆ విల్లు.  ఇప్పుడు దీనిని ఎలా ఉపయోగిస్తున్నారు : ప్రస్తుతం వీటిని నీటిలోపల ఎక్స్ ప్లోసివ్ ను పంపే ఆయుధంగా వాడుతున్నారు.
2
3. పశుపతాస్ర 
ఈ ఆయుధాన్ని శివుడు ప్రధానం చేసినట్లుగా మన హిందూ పురాణాలలో ఉంది. వీటివల్ల కలిగే ఉపయోగం: చూడటానికి బాణంలా శివుడిచ్చిన పవర్స్ ఎలా ఉన్నాయంటే, మనం ఎవరినైనా టార్గెట్ చేసుకొని ఈ ఆయుధాన్ని వేయడం వల్ల సమస్త భూతలం నాశనం చేసే శక్తి ఈ ఆయుధ లక్షణం. ఇప్పుడు దీనిని ఎలా ఉపయోగిస్తున్నారు : శివుడి అప్పుడు ఆ శక్తులతో ఆయుధాన్ని ప్రసాదిస్తే, ప్రస్తుతం హైడ్రోజన్ బాంబులుగా వీటిని ఉపయోగిస్తూ, దేశాలపై దాడులకు పాల్పడుతున్నారు.
3
4. ఇంద్రాస్త్ర 
దేవ రాజ్యానికి అధిపతి అయిన ఇంద్రుడి ఆయుధమే ఇంద్రాస్త్ర. ఇంద్రుడి ఆయుధానికి తిరుగేలదని మన పెద్దల్లు చెబుతుంటారు. వీటివల్ల కలిగే ఉపయోగం: ఒకేసారి కొన్ని వందల బాణాలను శత్రుసైన్యంపై దాడి చేసి తుదముట్టించొచ్చు.
ఇప్పుడు దీనిని ఎలా ఉపయోగిస్తున్నారు : మెషిన్ గన్స్ లా ఇప్పుడు వాడుతున్నారు. కొన్ని వందల బుల్లెట్స్ మెషిన్ గన్ నుండి వచ్చినట్లుగా.
4
5. అగ్నేయాస్త్ర 
అగ్నిదేవుడు నుండి ఈ ఆయుధం ప్రసాదించబడింది. అగ్నివల్ల ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయో తెలిసిందే కదా. ఎలాంటి కష్టాలనైనా తట్ట్కోవచ్చు కానీ అగ్నికి ఆహుతిని భరించడం కష్టం.  వీటివల్ల కలిగే ఉపయోగం: ఈ ఆయుధం ఎక్కడైతే సందిస్తారో అక్కడ మంటలు వ్యాపించి శత్రువులను అంతం చేసేవారు.  ఇప్పుడు దీనిని ఎలా ఉపయోగిస్తున్నారు : అగ్ని బాంబులుగా ప్రస్తుతం వాడుతున్నారు.
5
6. సుదర్శన చక్ర 
దేవుళ్ళు ప్రసాదించిన ఆయుధాలలో శక్తివంతమైన ఆయుధం సుదర్శన చక్రం. విష్ణుఉ ఆయుధం అయిన సుదర్శన చక్రాన్ని శత్రువులపైకి సంధిస్తే కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయేవారని పురాణాల గాధలలో ఉంది.  వీటివల్ల కలిగే ఉపయోగం: విష్ణుఉ ఆజ్ఞ ప్రకారం వెళ్ళే సుదర్శన చక్రం, మళ్ళీ విష్ణువు వెనుదిరిగి రమ్మని ఆజ్ఞ ఇచ్చేవరకూ శత్రువులను అంతం చేస్తుంది.  ఇప్పుడు దీనిని ఎలా ఉపయోగిస్తున్నారు :  ప్రస్తుతం మిసైల్స్ గా వీటిని ఉపయోగిస్తున్నారు.
7
7. పుష్కప్ రాత్/విమాన 
రాక్షస వంశానికి చెందిన రావణుడు, శ్రీరాముడి భార్య సీతను అపహరించడానికి ఉపయోగించిన వాహనం.  వీటివల్ల కలిగే ఉపయోగం: ఆకాశమార్గాన విహరించడానికి పుష్కక్ ను ఉపయోగించేవారు.  ఇప్పుడు దీనిని ఎలా ఉపయోగిస్తున్నారు :  విమానాలు, చార్టెడ్ ఫ్లైట్స్ గా వీటిని వాడుతున్నారు.
8
8. వజ్రాయుధం 
దేవరాజ్యానికి అధిపతి అయిన ఇంద్రుడి మరో ఆయుధం వజ్రాయుధం. ఆకాశంలో వచ్చే పిడుగు, మెరుపులు వీటివల్ల సంభవిస్తాయి.  వీటివల్ల కలిగే ఉపయోగం: సడెన్ గా వచ్చే పిడుగులు మెరుపులు వజ్రాయుధం వల్ల వస్తాయి.
ఇప్పుడు దీనిని ఎలా ఉపయోగిస్తున్నారు : ఆకాశం నుండి వచ్చే పిడుగు మెరుపుల ద్వారా ఎలక్ట్రిక్ పవర్ ను రెడీ చేస్తున్నారు.అలాగే ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడానికి ఉపయోగిస్తున్నారు.
9
9. బ్రహ్మాస్త్రం 
బ్రహ్మాస్త్రానికి తిరుగులేదని, బ్రహ్మ ఇచ్చిన ఈ ఆయుధాన్ని రామాయణ యుద్ద సమయంలో రాముడు, అతడి సైన్యం ఉపయోగించిందని పురాణాలలో ఉంది. వీటివల్ల కలిగే ఉపయోగం: కొన్ని రాజ్యాలను టార్గెట్ చేసి, ఆ రాజ్యంపైకి ఈ ఆయుధాన్ని వేయగా అక్కడి  రాజ్యాలు మొత్తం విధ్వంసం అయ్యేవట . ఇప్పుడు దీనిని ఎలా ఉపయోగిస్తున్నారు :ఇప్పుడు అలాంటి వాటిని న్యూక్లియర్ బాంబ్స్ గా ఉపయోగిస్తున్నారు.
10

Comments

comments

Share this post

scroll to top