నయనతారా నెక్లెస్… ఏంతో నేర్పింది.మీరూ తెలుసుకోండి.

ఓ మద్యతరగతి గృహిణి జీవితంలోకి  ఓ అల్ట్రా మోడల్ మహిళ రావడంతో జరిగిన పరిణామాలను అందగా, హృంద్యంగా తెలిపిందే ఈ నయనతారా నెక్లెస్ షార్ట్ ఫిల్మ్..  ఈ మద్యకాలంలో  రాధికా ఆప్టే ముఖ్యపాత్రలో వచ్చిన అహల్య ఎంతగా పేరు తెచ్చుకుందో సేమ్ టు సేమ్ ఇప్పుడు ఈ నయనతారా నెక్లెస్ కూడా అలాగే ప్రముఖుల ప్రశంసలు పొందుతుంది. అల్కా ఓ మద్యతరగతి మహిళ, ఆమె ఉండే ప్లాట్ లోనే దిగుతుంది నయనతారా..

నయనతారది అంతా హైఫై వ్యవహారం, ఒకే ప్లాట్ కావడంతో నయనతారా కు, అల్కా కు మద్య స్నేహం ఏర్పడుతుంది. ఈ స్నేహమే అల్కా అలవాట్లలో అనుకోని మార్పులు తీసుకొస్తుంది. అల్కా కూడా   హైఫై జీవితానికి అలవాటు పడుతుంది. అందులో భాగంగానే ఫేస్ బుక్ లో యాక్టివ్ గా  మారుతుంది. అదే ఫేస్ బుక్ లో తనను ప్రేమించిన ఓ వ్యక్తి తో చాటింగ్ స్టార్ట్ చేస్తుంది.  ఈ నేపథ్యంలోనే అతడిని  కలుసుకోవాలని వెళుతుంది. అతడి మీటింగ్ తర్వాత  తిరిగొచ్చిన అల్కా తన ప్లాట్ లో జరిగింది చూసి షాక్ తింటుంది. ప్లాట్ వద్ద ఏం జరిగిందో తెలుసుకోడానికి ఈ షార్ట్ ఫిల్మ్ చూడాల్సిందే.

LINKhttps://www.youtube.com/watch?v=L1TTNOBbN2k

Watch Short Film Here: 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top