మీరు పానీపూరి ప్రియులా.? అయితే ఈ వీడియో చూడండి.జీవితంలో మరోసారి తినొద్దురా..అనుకుంటారు!

మీరంతా పానీపూరి  ప్రేమికులుగా ఐతే ఈ వీడియో చూడాల్సిందే మరి. సాయంత్రం అయితే రుచికరమైన పానీపూరి గానీ మసాలా పూరీ తినడానికి వెళ్దామని స్నేహితులతో వెళ్లి రెండు ప్లేట్లు లాగిస్తారు. అప్పుడువరకూ ఆకలి తీరినట్లుగా, రుచికరంగా ఉంటుంది కానీ ఆ నెక్స్ట్ డేనే ఏదో కడుపులో తిప్పినట్లుగా, బాధగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే, అసలు ఆ పానీపూరికి కావాల్సిన పూరీలను ఎక్కడ తయారుచేస్తున్నారంటే గలీజు నీళ్ళు నిల్వ ఉన్న చోట, దుర్వాసన వెదజల్లే చోటున,.. ఇక అందులో వాడే నూనె నాసిరకమైనది. మసాలా కోసం తయారుచేసిన ఆలుగడ్డలపై ఈగలు వాలిపోయాయి. ఇక అందులో బటానీని చూస్తే..బాబోయ్ అనిపిస్తుంది. ఇది చూసిన మీరు ఏ విధంగా మనసు మార్చుకుంటారో అది మీ ఇష్టం.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top