సునిల్ జక్కన్న సినిమాలోని కామెడీ బిట్స్ !

సునిల్ హీరోగా వంశీకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం జక్కన్న. గత శుక్రవారం  విడుదలైన ఈ సినిమా యావరేజ్ టాక్ తో నడుస్తోంది. అయితే ఈ సినిమాలో పృథ్వీ, సప్తగిరి కామెడీ మాత్రం హిలేరియస్ గా ఉంది. పోలీస్ గా పృథ్వీ చేసిన కామెడీకి జనాల్లో భారీ రెస్పాన్స్ వస్తుంది. అయితే   బాలకృష్ణను ఇమిటేట్ చేస్తూ పృథ్వీ చేసిన కొన్ని కామెడీ సీన్ లను ఈ సినిమా నుండి తొలగించారు. బాలకృష్ణ పాత సినిమాల్లో బాలయ్య పలికిన డైలాగ్స్ ను పలుకుతూ పృథ్వీ చేసిన పేరడీ  కామెడీ బాగానే ఉన్నప్పటికీ…బాలయ్యబాబు ఫ్యాన్స్ ను  ఇబ్బందిపెట్టకూడదనే ఉద్దేశ్యంతో జక్కన్న చిత్రం నుండి ఈ సీన్ లను తొలగించినట్టు సమాచారం.

Watch Deleted Scenes In Jakkana Movie:

Comments

comments

Share this post

scroll to top