బాహుబలి లో దున్నతో భల్లాలదేవ ఫైటింగ్ మేకింగ్ వీడియో విడుదల…వామ్మో రాజమౌళి అక్కడేం లేకున్నా? ఎలా చూపించావేందయ్యా??

బాహుబలి సినిమాలో దున్నతో భల్లాలదేవ ఫైటింగ్ కు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు బాహుబలి చిత్ర యూనిట్. దాదాపు 500 VFX షాట్ లతో రూపొందించిన ఈ వీడియోను చూశాకా… వావ్ VFX, వాహ్వా రాజమౌళి అనాల్సిందే. ఎందుకంటే అంత భారీ దున్న ను సృష్టించడం దానితో భల్లాలదేవుడు వీరోచితంగా పోరాడుతున్నట్టు చూపించడం…ఇందంతా గ్రాఫిక్స్ అని ఎక్కడా అనుమానం రాకుండా సినిమాను తెరకెక్కించడం ఓ అద్బుతమే.బాహుబలి తెలుగు సినిమా చరిత్రలోనే ఓ అతిపెద్ద మైలురాయిగా నిలిచిపోయిలా సినిమాను చెక్కిన జక్కన్నపేరు, నటించిన ప్రభాస్ రానా , శివగామి రమ్యకృష్ణ ల పేరు…తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత కాలం సజీవంగా మిగిలిపోతాయ్.

bd

Watch  Ballala Deva Bull Fighting Making Video:

 

Comments

comments

Share this post

scroll to top