అన్నా హజారేకు బెదిరింపు లేఖ.

అన్నా హజారే ఓ వీదేశీ ఏజెంట్ అని అతని చంపుతామని ఓ బెదిరింపు లేఖ అన్నా హజారే కు  వచ్చింది. దీంతో పోలీసులు ఆయన భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ మద్యకాలంలో అన్నాహజారే  రిజర్వేషన్ల పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. లోక్ పాల్ బిల్లు  కోసం ఉద్యమించిన అన్నా హజారే , చాలా రోజుల తర్వాత ఇప్పుడు రిజర్వేషన్స్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ నేపథ్యంలోనే ఈ బెదిరింపు లేఖ అందిదా? లేక ఇతర ఏవైనా కారణాలున్నాయా? అనేది తెలిసి రాలేదు.

anna-hazare-1---AFP_0

రిజర్వేషన్స్ పై అన్నా హజారే కామెంట్స్;

  • రిజర్వేషన్లు ఇక అవసరం లేదు.. రిజర్వేషన్లను ఆపేయాల్సిన తరుణం ఇక ఆసన్నమైంది
  • స్వాతంత్య్రం వచ్చినప్పుడు ప్రవేశపెట్టిన రిజర్వేషన్లు ఇంకా కొనసాగించడం మంచిదికాదు.
  • రిజర్వేషన్లకోసం జనం ఘర్షణలు పడే పరిస్థితి రావడం అన్యాయం.
  •  పార్టీలు రాజకీయ ప్రయోజనం కోసం రిజర్వేషన్లను వాడుకుంటున్నాయి.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top