సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిన హైదరాబాద్ కెప్టెన్ “వార్నర్”..!

“మంచోడు” అంటే “శ్రీకాంత్ అడ్డాల” గారి సినిమాల్లో చూస్తుంటాము..”మనిషంటేనే” అంటేనే మంచోడు అని. కానీ ఇప్పుడు ఐపీఎల్ లో “సన్ రైజర్స్ హైదరాబాద్” కెప్టెన్ “వార్నర్” కూడా మంచితనం అంటే ఏంటో చూపించాడు. ఆటను స్పోర్టివ్ గా ఆడాలి, సీరియస్ తీసుకోవద్దు అని నిరూపించాడు. అద్భుతైమయిన క్యాప్టియన్సీ ఇన్నింగ్స్ తో 50 పరుగులు చేసి టీం ను గెలిపించడమే కాదు, ఈ ఒక్క మంచి పనితో అందరి హృదయాలను కూడా దోచేసుకున్నాడు. ఇంతకీ ఏం చేసాడో చూడండి!

పడవ ఓవర్ లో ఈ సంఘటన జరిగింది. గుజరాత్ బౌలర్ “తంపి” 10 వ బౌలర్ బౌలింగ్ చేస్తుండగా. హెన్రిక్స్ బాటింగ్ చేస్తున్నాడు, రన్నర్ వైపు “వార్నర్” ఉన్నాడు. బౌల్ విసిరిన తరవాత “తంపి” షూ ఊడిపోయింది. సింగల్ తీసే క్రమంలో “వార్నర్” మధ్యలో ఆగి “తంపి” చేతికి షూ అందించి సింగల్ తీసాడు. ఇంకో పరుగు తీసే అవకాశం ఉన్నా “వార్నర్” ప్రత్యర్థి టీం కు సాయం చేసి మంచి వాడు అనిపించుకున్నాడు. సోషల్ మీడియా లో నెటిజెన్లు అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు!

Watch Video Here:

https://giphy.com/gifs/aMvPR9KrVkyNa

సోషల్ మీడియా లో ఈ విషయంపై పోస్ట్ పెట్టి..tsr అవార్డ్స్ లో “బెస్ట్ శ్రీకాంత్ అడ్డాల” అవార్డు కూడా ప్రకటించేసారు!

Comments

comments

Share this post

scroll to top