ఇప్పటివరకు క్రికెట్ చరిత్రలో “అంపైర్” ఇలాంటి తప్పు చేయలేదు..! హైదరాబాద్ మ్యాచ్ లో ఎలాంటి తప్పు జరిగిందో తెలుసా..?

ప్రస్తుతం మన దేశంలో ఎక్కడ చూసిన ఐపీఎల్ ఫీవర్ నడుస్తుంది. అందులోను మన హైదరాబాద్ మ్యాచ్ అంటే అస్సలు మిస్ అవ్వకుండా చూస్తున్నాము. క్రిందటి సంవత్సరం కప్ గెలిచి డిఫెండింగ్ ఛాంపియన్ గా నిలిచిన మన “సన్ రైజర్స్ హైదరాబాద్” జట్టుకి ఏప్రిల్ 12 న ముంబై తో వంకెడేలో జరిగిన మ్యాచ్ లో మొదటిసారి ఓటమి ఎదురైంది. మొదటగా బాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 148 పరుగులు మాత్రమే స్కోర్ చేయగలిగింది 20 ఓవర్లలో. ఈ లక్ష్యాన్ని అతి సులువుగా ఛేదించింది ముంబై జట్టు!

అయితే ఈ మ్యాచ్ లో హైదరాబాద్ బాటింగ్ ఆడుతుండగా ఒక గమ్మతైనా సన్నివేశం చూటుచేసుకుంది..! అదేమిటి అంటే..!

6 వ ఓవర్ లో చివరి బంతి ఆడిన “వార్నర్” ఫోర్ కొట్టాడు. ఆ తరవాత స్ట్రైక్ రొటేట్ అవ్వకుండా. 7 వ ఓవర్ లో మొదటి బంతి కూడా అతనే ఆది మరో బౌండరీ కొట్టండి. అతను స్ట్రైక్ రొటేట్ అవ్వకపోడాన్ని అంపైర్ కూడా గమనించలేదు. మ్యాచ్ అలాగే కొనసాగింది. చివరికి ఆ విషయం ట్విట్టర్ లో క్రిక్ బజ్ పెడితే తెలిసింది. దీనిపై “సెహ్వాగ్” స్పందించి “ఐపీఎల్ అంపైర్ లు ఎంత అప్రమత్తంగా ఉన్నారో అర్ధమవుతుంది అన్నారు..!”

ఆ వీడియో మీరే చూడండి!

Watch Video Here:

 

Comments

comments

Share this post

scroll to top