MLA ను పట్టుకొని మీరు రౌడీ కాదా అని ప్రశ్నించిన రిపోర్టర్.. ఇద్దరి మద్య పెద్ద యుద్దమే జరిగింది.

TV-9 నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో….రిపోర్టర్ కు, MLA కు మద్యపెద్ద యుద్దమే జరిగింది. రిపోర్టర్ అడిగిన ఘాటు ప్రశ్నకు MLA మరింత ఘాటుగా స్పందించారు , ఇంటర్వ్యూ  మద్యలో ఆపి పదండి వెళ్దాం… మీ ఆరోపణలను  రుజువు చేద్దూరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు MLA, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పట్టుకొని మీరు రౌడీ కాదా? మీ మీద రౌడీ షీట్ లేదా అంటూ రిపోర్టర్ ప్రశ్నతో పాటు..మీకు ఓటు వేయని కారణంగానే కొన్ని గ్రామాలను సామాజిక బహిష్కరణ చేసింది వాస్తవం కాదా అన్న రిపోర్టర్ మాటలకు సీరియస్ అయిన MLA పదా నిరూపిద్దువు అంటూ అసహనం వ్యక్తం చేశారు.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top