బిగ్ బాస్ హౌజ్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఉండాలనుకుంటే వెంటనే ఈ నంబర్లకు మిస్డ్ కాల్ ఇవ్వండి

తెలుగు టీవీ చరిత్రలోనే అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సందడి షురూ అయ్యింది. అభిమానుల భారీ అంచనాల మధ్య ఎన్టీఆర్ బిగ్ బాస్ షో తొలి ఎపిసోడ్ ప్రారంభమైంది. అయితే ఈ షోలో ఎన్టీఆర్ హోస్ట్‌గా చేస్తుండటంతో పాటు.. 14 మంది సెలబ్రిటీలు పోటీదారులుగా  ఉన్న సంగతి మనకు తెలిసిందే.. ఇక ఇప్పుడు మొదలైంది ఎలిమినేషన్ రౌండ్..

బిగ్ బాస్ హౌజ్ నుండి ఎవరిని పంపించేయాలి అనే ప్రశ్నకు ..ఎవర్ని పంపించేయాలి,ఎందుకు పంపించేయాలి అనుకుంటున్నది వారి వారి సమాధాానాలు చెప్పారు..ఇప్పుడు మీ వంతు ..షో లో ఎవరుండాలని డిసైడ్ చేసే ఛాన్స్ మీకు ఉంది.. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ షోలో కొనసాగాలంటే వారికి కేటాయించిన నంబర్ కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు..

 • అర్చ‌న -08433900160.

 • స‌మీర్-08433900161.

 • ముమైత్ ఖాన్-08433900162.

 • ఫ్రిన్స్-08433900163

 • మ‌ధుప్రియ‌-08433900164.

 • సంపూర్ణేష్ బాబు-08433900165.

 • జ్యోతి-08433900166

 • క‌ల్ప‌న‌-08433900167.

 • మ‌హేష్ క‌త్తి-08433900168.

 • క‌త్తి కార్తీక‌-08433900169

 • శివ‌బాలాజీ-08433900170.

 • హ‌రితేజ‌-08433900171.

 • ఆద‌ర్శ్-08433900172

 • ధ‌న‌రాజ్-08433900173.

హరితేజ:


కత్తి కార్తీక

జ్యోతి

మధుప్రియ

కత్తి మహేశ్

 

 

Comments

comments

Share this post

scroll to top