మీరు డ‌య‌ల్ చేసిన నెంబ‌ర్ ప్ర‌స్తుతం అందుబాటులో లేదు…. ఫోన్ లో నిత్యం మ‌నం వినే గొంతు ఈమెదే.!!

ఇప్పుడున్న సమాజంలో ఫోన్ ఉపయోగించని వారు ఎవరు ఉండరు అనుకుంటా!…తల్లి తండ్రులతో, బంధువులతో, స్నేహితులతో, ప్రియురాలితో,…ఇలా మన శ్రేయోభిలాషులందిరిని మనకి దగ్గర చేసేదే సెల్ ఫోన్..ప్రపంచం లో ఎక్కడో ఉన్న వారు కూడా మన పక్కనే ఉన్నటుగా మాట్లాడుతాము ఫోన్ లో!…మరి అంతగా ఉపయోగించే సంచారవాణిలో ఒకోసారి

“మీరు ఫోన్ చేస్తున్న వినియోగదారులు వేరొక కాల్ లో ఉన్నారు!”…
“మీరు డయల్ చేసిన వ్యక్తి అందుబాటులో లేరు..”
“ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది”…

ఇలాంటివి వింటూ ఉంటాము…బిజీ గా ఉన్నప్పుడు, లైన్ కలవకపోయినప్పుడు, స్విచ్ ఆఫ్ చేసినప్పుడు!…అయితే స్వీట్ గా ఉండే ఈ వాయిస్ ఎవరిదీ అని ఎప్పుడైనా ఆలోచించారా?..ఆలోచించే ఉంటారు!…కానీ ఎవరో తెలుసుకోలేక పోయుంటారు!…

ఇంతకీ 20 ఏళ్ళు గా మనం వింటున్న ఆ గొంతు ఎవరిదీ అంటే!…”మేఘన ఎర్నాడే” అనే ఒక మరాఠి మహిళా..ఆమె ఓ ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్…ఇంగ్లీష్, హిందీ లో ఎన్నో డబ్బింగ్ లు చెప్పారు…దొరేమోన్, షిన్ చాన్, జుస్టియన్ బీబర్, బాబ్ బిల్డర్ …ఇలా ఎన్నో కార్టూన్ ప్రోగ్రామ్స్ కి కూడా వాయిస్ అందించింది!…ఆమె చేసిన మిమిక్రీ చూసి హాయిగా నవ్వుకోండి!

watch video here:

Comments

comments

Share this post

scroll to top