అంత‌రిక్షంలోకి అడుగుపెట్టిన తొలి వ్య‌క్తి యూరీ గ‌గారిన్..మ‌రి అంత‌రిక్షం నుండి భూమి మీద‌ ప‌డి మ‌ర‌ణించిన తొలి వ్య‌క్తి..? ఆ వ్యోమ‌గామి గురించి మీకోసం…!!

అంత‌రిక్షం నుండి భూమి మీద‌ ప‌డి మ‌ర‌ణించిన తొలి వ్య‌క్తి వ్లాదిమిర్ కొమొరోవ్.. అత‌ని గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.! అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌ల‌పై ప‌ట్టు సాధించాల‌నే క్ర‌మంలో ర‌ష్యా సుయాజ్-1, సుయాజ్-2 అనే స్పేస్ ఫ్లైట్స్ ను అంత‌రిక్షంలోకి పంపే ఏర్పాట్ల‌ను చేసింది…సుయాజ్-1లో వ్లాదిమీర్ కొమొరోవ్.., సుయాజ్-2 లో యూరీ గ‌గారిన్ బ‌య‌లు దేర‌డానికి సిద్దంగా ఉన్నారు. మొద‌ట సుయాజ్-1 అంత‌రిక్షం వైపుగా దూసుకెళ్లింది….భూక‌క్ష్య‌ను దాటి అంత‌రిక్షంలోకి అడుగుపెట్టింది సుయాజ్-1..త‌ర్వాత ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లో అనూహ్య మార్పులు వ‌చ్చి ఉరుములు,పిడుగులు క‌నిపించే స‌రికి…సుయాజ్-2 ప్ర‌యోగాన్ని నిలిపివేశారు.

సుయాజ్-1 ….. 15 ఆర్భిటాల్స్ దాటి…16 వ ఆర్భిటాల్ వైపుగా వెళుతున్న క్ర‌మంలో ఒక్క‌సారిగా ఇంజిన్ లో మంట‌లు చెల‌రేగాయి… దీంతో స్పేస్ ఫ్లైట్ ముందుకు కాకుండా వేగంగా వెన‌క్కు రావ‌డం స్టార్ట్ అయ్యింది.! దీన్ని గ‌మ‌నించిన కొమొరోవ్…స్పేస్ ఫ్లైట్ డోమ్ నుండి బ‌య‌ట‌కు దూకేశాడు…ఫ్లైట్ భూక‌క్ష్య‌లోకి రాగానే పారాశూట్ ను ఓపెన్ చేసే ప్ర‌య‌త్నం చేశాడు..కానీ పారాశూట్ తెరుచుకోక‌పోవ‌డంతో….అంతే బ‌లంగా వ‌చ్చి భూమికి ఢీకొని చ‌నిపోయాడు కొమొరోవ్ ! అంత‌రిక్షం నుండి భూమి మీద‌ ప‌డి మ‌ర‌ణించిన తొలి వ్య‌క్తిగా చ‌రిత్ర‌లో నిలిచిపోయాడు కొమొరోవ్.!

అయితే ఇత‌ని మ‌ర‌ణం వెనుక అనేక అనుమానాలు వ్య‌క్తం అవుతూనే ఉన్నాయి. అప్ప‌ట్లో దీనిపై పెద్ద చ‌ర్చే న‌డిచింది. ! సుయాజ్ -1 స్పేస్ ఫ్లైట్ స‌రిగ్గా లేద‌ని కొమొరోవ్ ముందుగానే కంప్లైంట్ చేసినా ప‌ట్టించుకోలేద‌ని., అస‌లు సుయాజ్ -1 లో ప్రయాణించాల్సింది గ‌గారిన్ అని… నేల‌ను ఢీ కొట్టుకునే స‌మ‌యంలో కొమొరోవ్ త‌న రిసీవ‌ర్ లో దీనికి కార‌ణ‌మైన వారిని తిట్టిపోశాడ‌నీ..త‌న చివ‌రి ఘ‌డియ‌లలో స్పేస్ సెంట‌ర్ లో ఉన్న భార్య‌తో రిసీవ‌ర్ స‌హాయంతో మాట్లాడ‌డ‌ని అనేక వార్త‌లొచ్చాయి.!

Comments

comments

Share this post

scroll to top