“రక్త చరిత్ర” సినిమా గుర్తుందా?…అదే అండీ మన రామ్ గోపాల్ వర్మ “పరిటాల రవి” పై తీసిన మూవీ…ఈ మూవీ స్టార్టింగ్ లో “స్కూటర్” పై “వివేక్ ఓబ్రై ” వచ్చే సీన్ ఐతే ఎప్పటికీ మరచిపోలేము!…హింది ఆక్టర్ వివేక్ ఒబెరై ఎన్నో మంచి మూవీస్ చేసి చాలా మంది ప్రశంసలు అందుకున్నారు!…రీసెంట్ గా ఆయన తిరుమల స్వామి వారి దర్శనం కి వచ్చారు…మరి మన మీడియా వదిలి పెట్టదు కదా….ఫాలొ అయ్యి ఇరిటేట్ చేశారు…వివేక్ ఒబెరై తన ఫ్యామిలీ తో వచ్చారు…అతనికి ఒక కూతురు కూడా ఉంది!…ఇంతకీ అతని వైఫ్ ఎవరు అనుకుంటున్నారా?…
వివేక్ ఒబెరై వైఫ్ నేమ్ “ప్రియాంక అల్వ ఒబెరై”..ఆమె కర్నాటక మినిస్టర్ “జీవరాజ్ ఆల్వా” కూతురు…2003 లో లండన్ లో బిస్నెస్ ఆడ్మినిస్ట్రేషన్ మీద డిగ్రీ కంప్లీట్ చేసింది!… ప్రస్తుతం ఆర్టిస్టీస్ ఫౌండేషన్ ఫోర్ ఆర్ట్స్ కి వర్క్ చేస్తుంది!..2010 లో వివేక్ ఒబెరై తో ప్రియాంక పెళ్లి జరిగింది!…వీవాన్ వియర్ , అమేయా నర్వన వీళ్ళ పిల్లలు!…