“అమ్మ” గురించి ఎందుకు అడిగావు?” అన్న ఓ కాలర్ ప్రశ్నకు..”వివేక్” సమాధానం హైలైట్.! ఏమన్నారంటే?

గత కొన్ని నెలల నుండి టీవీ లో పనికిమాలిన మహేష్ కత్తి న్యూస్ తప్ప ఇంకేం కనిపించట్లేదు. తెలియని విషయాలు తెలుసుకుందాం అంటే ఉదయం నుండి రాత్రి వరకు మహేష్ కత్తి తో డిబేట్ పెడుతుంది ఓ టీవీ ఛానల్. అసలు నా డౌట్ ఏంటంటే.? అది తప్ప వారికి ఇంకో న్యూస్ లేదా.? న్యూస్ కి న్యూసెన్స్ కి మధ్య ఓ బోర్డర్ లైన్ ఉంటది..అది గుర్తించలేకపోతున్నాయి మన మీడియా చానెల్స్. ఎవరిని పడితే వారిని ఏదైనా అనే రైట్ మహేష్ కత్తికి ఉందంట.? మరి అతని పెర్సొనల్స్ మాత్రం ఎవరు అడగొద్దు అంట.! వీటన్నిటిని ఓ బ్రేక్ చేసారు డైరెక్టర్ వివేక్.

అయితే అమ్మ గురించి అడగగానే లేచి వెళ్లిపోయారు మహేష్ కత్తి. ఇంతలో ఓ కాలర్ ఫోన్ చేసి..అమ్మ గురించి ఎందుకు అడిగావు అంటే వివేక్ గారు ఇచ్చిన ఆన్సర్ హైలైట్. మనకి చిన్నప్పటి నుండి అన్ని నేర్పించేది అమ్మ. ఒక అలవాటు నేర్చుకున్నాం అంటే అది అమ్మ నుండే. అలాగే మహేష్ కత్తి కూడా ఇలా అవ్వడానికి కారణం తెలుసుకుందామని అడిగా అని సమాధానం ఇచ్చారు. ఆ వీడియో మీరే చూడండి!

watch video here:

https://www.facebook.com/PakkaTeluguNews/videos/2112517762327148/

Comments

comments

Share this post

scroll to top