మంచు విష్ణుకు తీవ్ర‌గాయాలు-ICU లో జాయిన్.!

హీరో మంచు విష్ణుకు తీవ్ర‌గాయాల‌య్యాయి. ఆచారి అమెరికా యాత్ర షూటింగ్ లో భాగంగా మ‌లేషియాలో చేస్తున్న బైక్ ఛేజింగ్ షాట్ లో విష్ణు న‌డుపుతున్న బైక్ స్కిడ్ అయ్యి కింద‌ప‌డ్డాడు. ఈ క్ర‌మంలో విష్ణుకు తీవ్ర‌గాయాల‌యిన‌ట్టు స‌మాచారం.! వెంట‌నే పుత్ర జ‌య  ద‌గ్గ‌ర్లోని హాస్పిట‌ల్ లోని  ICU లో జాయిన్ చేశారు.

Comments

comments

Share this post

scroll to top