ఒక్కడే ఒక్కడు మొనగాడు.! ఇండియా ఓటమి గురించి కాదు, కోహ్లీ ప్రదర్శన మీదే అంతటా చర్చ!.

కోహ్లీ కెరీర్ …ఈ వరల్డ్ కప్ తో మరో మెట్టు పైకి ఎదిగిందని చెప్పుకోవాలి… మొదటి మ్యాచ్ నుండి చివరి మ్యాచ్ వరకు ప్రతి మ్యాచ్ లోనూ అద్భుత ప్రదర్శనను ఇవ్వడం అతనికే చెల్లింది, ప్రత్యర్థి జట్లన్నీ….కోహ్లీని ఎలా ఔట్ చేయాలా? అంటూ వందల కొద్ది వీడియోలు చూసి ఫీల్డ్ లోకి దిగినా….అతనిని ఔట్ చేయలేక ఇతర ఎండ్  లోని బ్యాట్స్ మన్ ను ఔట్ చేసి కోహ్లీ స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూశారు.  కానీ మైదానంలోకి దిగగానే సీన్ రివర్స్ అయ్యింది…  ఆడిన ప్రతి మ్యాచ్ లో కోహ్లీయే టాప్ స్కోరర్ గా నిలిచాడంటే తెలుస్తుంది కోహ్లీ ఈ సీరిస్ లో ఎలా ఆడాడో…. మూడు హాఫ్ సెంచరీల సహాయంతో 273 పరుగులు చేసి టోర్నీ వన్ ఆఫ్ ద టాప్ స్కోరర్ గా నిలిచాడు.

VIRAT

న్యూజీలాండ్ పై కోహ్లీ ఆట:

KOHLI VS NEW

పాక్ మీద కోహ్లీ పంజా.

KOHLI VS PAK

బంగ్లా తో కోహ్లీ 

KOHLI VS BANGALA

ఆస్ట్రేలియాను ఊచకోత కోసిన కోహ్లీ.

KOHLI VS AUS

విండీస్ ను దంచికొట్టిన విరాట్;

KOHLI VS WS

 

బౌలర్లు చేసిన తప్పిదమే కానీ….లేకపోతే కోహ్లీ దూకుడికి ఈ సారి వరల్డ్ కప్ మన చేతి నుండి తప్పించుకునేదా? ఎంటి??

Comments

comments

Share this post

scroll to top