“థర్డ్ అంపైర్” “NOT OUT ” అని డిసైడ్ చేసిన తరవాత కూడా “కోహ్లీ” రివ్యూ (DRS ) కోరాడు!..తరవాత ఏమైంది?

ఈ రోజు “ఇండియా – బాంగ్లాదేశ్” మ్యాచ్ ముగిసింది!…ఇండియా బాంగ్లాదేశ్ పై ఘన విజయం సాధించింది! మ్యాచ్ కి ముందు ఇండియా లో మేము చాలా చేయగలము అన్న బాంగ్లాదేశ్ కి పెద్ద పంచ్ పడింది!..మొదటి ఇన్నింగ్స్ లోనే మనోళ్లు బాంగ్లాదేశ్ బౌలర్లు కి చుక్కలు చూపించారు…బౌలింగ్ తోను ఇండియా టీం బంగ్లాదేశ్ ని భయపెట్టింది!…హైదరాబాద్ అంత సందడి సందడితో నిండిపోయింది!

ఇది ఇలా ఉంటె “విరాట్ కోహ్లీ” మాత్రం తన కెప్టెన్సీ తో మరోసారి మనసు దోచేసుకున్నాడు…మ్యాచ్ చివరిలో అతడు తీసుకున్న రివ్యూ నే దీనికి కారణం!

అంపైర్ తప్పు చెప్పిన కరెక్ట్ ఏమో అని డౌట్ ఉంటె కెప్టెన్ రివ్యూ తీసుకుంటారు!…వన్ డే మ్యాచ్ లో “ధోని” తీసుకున్న రివ్యూ మన టీం గెలవడానికి ఏంటో సాయపడింది!..కానీ ఈ సారి విరాట్ ఏకంగా “థర్డ్ అంపైర్” డెసిషన్ కె రివ్యూ తీసుకున్నాడు!..అసలు కథ ఏంటో చూడండి!

100 వ ఓవర్ లో “రవి అశ్విన్” వేసిన బాల్…బాట్స్మెన్ కాలికి తగిలింది!…అశ్విన్ LBW కి అప్పీల్ చేసాడు…బాల్ బాట్ కి తగిలిందా లేక కాలికి తగిలిందా అని డౌట్ ఉన్న అంపైర్ “థర్డ్ అంపైర్” కి కాల్ ఇచ్చాడు!..”థర్డ్ అంపైర్” అది నాట్ అవుట్ గా డిసైడ్ చేసారు!..కానీ పట్టువదలని “విరాట్ కోహ్లీ” DRS కోరాడు..తీరా చూస్తే అది అవుట్..దీంతో ఇండియా 200 పరుగుల ఆధిక్యంతో మ్యాచ్ గెలిచేసింది!..

Watch Video Here:

If the video doesn’t play, click below link

ఏదేమైనా కోహ్లీ మరోసారి నాయకత్వ ప్రతిభను చాటుకున్నాడు అనే చెప్పాలి!

Comments

comments

Share this post

scroll to top