విప్పి చూపిస్తే…..న్యాయం జరుగుతుందా??? మీడియా వాళ్ళు దగ్గరుండి వీడియో తీయడం ఏంటి.?

విప్పి చూపిస్తే…..
న్యాయం జరుగుతుందా???
ఆఫర్లు వస్తాయా???

దీనికి మహిళ సంఘాల సమాధానం ఏంటో??
సీన్ కట్ చేసి ఆ విధంగా ముందుకి వెళ్తే…..

నాకు తెలిసి ఈమె పడుకుంటే ఒకవేళ ఈమెను వాడుకుంటే……

యూట్యూబ్ లో తన టాలెంట్ చూపించి తనెంటో నిరూపించుకోవచ్చు కదా
మళ్ళీ ఒకసారి సీన్ కట్ చేస్తే……
టాలెంట్ ఉంటే ఎలాగైనా చూపించవచ్చు కానీ విప్పి చూపించవచ్చు అని నిన్ను చూసిన తర్వత తెలిసింది….

ఇంత రచ్చ చేస్తున్నా మీడియా ఈమెకు ఆఫర్ ఎందుకు రాలేదో ఇవ్వట్లేదు అని అడిగితే సరిపోద్ది కానీ ఆమె విప్పుతుంటే మైక్ పట్టుకొని అన్ని తెలిసిన మీడియా కూడా శ్రీరెడ్డిని ప్రశ్నలు అడగడం అయితే గొప్ప ఘట్టం……

శ్రీరెడ్డి గారు విప్పి చూపిస్తే చూస్తారు అంతే…..
టాలెంట్ ని బట్టలు విప్పకపోయిన చూపించవచ్చు

 

Comments

comments

Share this post

scroll to top