విక్రమ్ ఇంకొక్కడు సినిమా రివ్యూ & రేటింగ్.

Cast & crew:

 • నటీనటులు:విక్రమ్, నయనతార, నిత్యామీనన్, నాజర్
 • ఫోటోగ్రఫీ: ఆర్.డి.రాజశేఖర్
 • సంగీతం:హారీస్ జయరాజ్
 • నిర్మాత:శింబు తమీన్
 • దర్శకత్వం:ఆనంద్ శంకర్

Story:

లవ్(విక్రమ్) అనే సైంటిస్ట్ తను కనిపెట్టిన స్పీడ్ డ్రగ్ తో ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని చూస్తుంటాడు. అదలా ఉండగా అప్పటికి నాలుగేళ్ల ముందే లవ్ సామ్రాజ్యాన్ని నాశనం చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అఖిల్(విక్రమ్) కొన్ని కారణాల వల్ల అతని వృత్తికి కూడా దూరంగా ఉంటాడు. అయితే లవ్ చనిపోలేదని ఇంకా బతికే ఉన్నాడని తెలుసుకున్న ఇండియా పోలీసులు అంతకుముందు లవ్ కేసును ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అఖిల్ కు మళ్లీ ఆ కేసు అప్పగిస్తారు. ఆరుషి(నిత్యామీనన్) అసిస్టెంట్ గా అఖిల్ మలేషియాలో లవ్ ను పట్టుకోవడానికి వెళతాడు. లవ్ వల్లనే తన భార్య(మీరా) కూడా చనిపోవడంతో అఖిల్, లవ్ మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు. మరి లవ్ పై అఖిల్ పగ తీర్చుకుంటాడా..? ఇంతకీ లవ్ తయారుచేసే డ్రగ్ ఏంటి అనేది ఇంకొక్కడు కథాంశం..

Plus points:

 • విక్రమ్ ద్విపాత్రాభినయం
 • సినిమాటోగ్రఫీ
 • స్టంట్స్

Minus Points:

 • సెకండ్ హాఫ్
 • స్లో నెరేషన్
 • ఓల్డ్ స్టోరి లైన్.

Rating: 2/5
Verdict: ఇంకొక్కడులో విక్రమ్ నటన తప్ప ఇంకొక్కటి ఎక్స్ పెక్ట్ చెయ్యొద్దు.

Trailer:

Comments

comments

Share this post

scroll to top