తెనాలి రామలింగడు పరిష్కరించిన ఈ సమస్యను మీరైతే ఎలా పరిష్కరిస్తారు?

తెనాలి రామలింగడు.. చరిత్ర మీద ఏ కొంచెం అవగాహన ఉన్నా..ఈ పేరు వినని వారుండరు. శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలో అష్టదిగ్గజ కవులలో ఇతనొకడు.  హాస్యాన్ని పండించడంలో, తర్కాన్ని తెలియజేయడంలో అతనికి అతనే సాటి.  మాటల్లో పెట్టి మనుషులను ఏమర్చే ఘనాపాటి…అందుకే ఆయనను వికటకవి అంటారు. అయితే ఓ సారి  ఆస్తి విషయంలో  అన్నాదమ్ముల   మద్య పెద్ద గొడవ జరిగింది . తీర్పు కోసం రాయలవారి ఆస్థానానికి వచ్చారు ఆ ముగ్గురు అన్నాదమ్ములు. వారి సమస్యను రాయల వారికి విన్నవించుకున్నారు.

రాయలు వారు ఆ సమస్యను విన్నవెంటనే…రామలింగ కవి…ఈ సమస్యను మీరైతేనే పరిష్కరించగలరు. అని అతడికి అప్పగించాడు. మన వికటకవి..చిటికెలో సమస్యను పరిష్కరించి వచ్చిన వారిని పంపించాడు. రామలింగకవి చాకచక్యానికి రాయల వారు ఘనంగా సత్కరించారు.

ఇంతకీ సమస్యేంటంటే…

ఓ అతనికి ముగ్గురు కొడుకులు..అతని దగ్గర 17 ఏనుగులు ఉన్నాయి. పెద్దవాడికి  మొత్తంలో సగం, రెండవ వాడికి మొత్తంలో మూడవ వంతు, మూడవ వాడికి రెండవ వాడిలో మూడవ వంతు వచ్చేటట్టు పంచాలి.ఏనుగును చంపడం కుదరదు.

మీరు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి.

సమాధానం రాకపోతే జవాబు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి  CLICK: HERE.

 

Comments

comments

Share this post

One Reply to “తెనాలి రామలింగడు పరిష్కరించిన ఈ సమస్యను మీరైతే ఎలా పరిష్కరిస్తారు?”

  1. RAMESH BABU says:

    first add another elephant. then they become 18. first half is 9 for 1st son. third part for the second son i.e., 6. For third person third part of the second son i.e. 2. then the total is 9+6+2=17. the extra added will be remain

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top