కేసులో కొత్త ట్విస్ట్: లీక్ అయిన విజయ్ తండ్రి – వనితల ఫోన్ సంభాషణ..! ఫోన్ నెంబర్ మార్చేయమని..!

విజయ్ ఆత్మహత్య ప్రస్తుతం సంచలనంగా మారింది. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు తిరుగుతుంది. ఇంతలో విజయ్ తండ్రి, వనిత ల ఫోన్ సంభాషణ మీడియాకు లీక్ అయ్యింది అని ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ సాక్షి పేర్కొనింది.


ఆ ఫోన్ సంభాషణలో విజయ్ కూతురిని దూరంగా పెట్టండి అని ఉందంట. అంతేకాకుండా విజయ్ తండ్రి వనితను కూడా విజయ్ కు దూరంగా ఉండమని చెప్పారంట. వనితను ఫోన్ నెంబర్ చేంజ్ చేయమని. ఆ నెంబర్ ను ఎవరికీ తెలియనివ్వకు అన్నారంట విజయ్ తండ్రి. కానీ విజయ్ మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్నేహితుల ద్వారా వనిత ఫోన్ నెంబర్ సంపాదించే ప్రయత్నం చేసేవారు అని వనిత ఫోన్ లో విజయ్ తండ్రితో తెలిపింది. ఒకోసారి వనిత కలవడానికి ఇష్టపడకపోతే విజయ్ షూటింగ్ లొకేషన్ కి వస్తా అని బెదిరించేవారంట. కోర్టు విడాకులు ఇచ్చిన తర్వాత విజయ్ వారానికి ఒకసారి కూతురు కుందనను కలిసే అవకాశమిచ్చింది.

watch video:

Comments

comments

Share this post

scroll to top